కేసరి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 11:
ప్రభాస తీర్థమున శంఖము, శబలము అనే [[ఏనుగు]]లు మునులను బాధించుచుండగా, కేసరి వాటిని సంహరించాడు. [[భరద్వాజుడు]] అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపాడు కాబట్టి అతనికి కేసరి అని పేరు పెట్టాడు. చేసిన మేలుకు వరము కోరుకొమ్మన్నాడు. కామరూపి, బలాఢ్యుడూ అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరాడు. కేసరికి అంజనకు వివాహమయ్యెను. వారికి [[ఆంజనేయుడు]] జన్మించాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, [[వేంకట్రామ అండ్ కో]], ఏలూరు, 2007, పేజీ: 111.
 
"https://te.wikipedia.org/wiki/కేసరి" నుండి వెలికితీశారు