రొమేనియా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*(.*)\s*\| +url-status=\1|)
చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
పంక్తి 140:
===మద్య యుగం ===
[[File:Mihai 1600.png|thumb|left|The three principalities of [[Wallachia]], [[Moldavia]] and [[Transylvania]] under [[Michael the Brave]].]]
మధ్యయుగంలో రోమేనియన్లు మూడు రాజ్యాలలో నివసించారు: వాలచాయా, మోల్డవియా, ట్రాన్సిల్వేనియాలో.<ref>{{cite journal |last= Pop|first=Ioan-Aurel |date= Winter 2001|title= The Romanians' Identity in the 16th Century According to Italian Authors |url=http://dspace.bcucluj.ro/jspui/bitstream/123456789/48238/1/Pop%20Ioan%20Aurel-The%20Romanians%20Identity-2001.pdf |archive-url=https://web.archive.org/web/20141014083711/http://dspace.bcucluj.ro/jspui/bitstream/123456789/48238/1/Pop%20Ioan%20Aurel-The%20Romanians%20Identity-2001.pdf |dead-url-status=yesdead |archive-date=14 October 2014 |journal=Transylvanian Review |publisher= Romanian Cultural Foundation |volume=10 |issue=4 |page=3 |doi= |accessdate=}}</ref> 9 వ శతాబ్దం ప్రారంభంలో ట్రాన్సిల్వేనియాలో స్వతంత్రమైన రొమేనియా బోధనలు ఉనికిలో ఉన్నాయి గెస్టా హంగరారోంలో వివరించబడింది.<ref>{{cite web |url=https://www.scribd.com/doc/22312181/CRONICA-NOTARULUI-ANONYMUS |title=''Gesta Hungarorum'', the chronicle of Bele Regis Notarius |publisher=Scribd.com |accessdate=29 August 2011}}</ref> కానీ 11 వ శతాబ్దం నాటికి ట్రాన్సిల్వానియా [[హంగేరి]] రాజ్యంలో అధిక స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా మారింది.<ref>{{cite web|first=László|last=Makkai|editor-last = Köpeczi|editor-first = Béla |title = History of Transylvania: III. Transylvania in the Medieval Hungarian Kingdom (896–1526)|volume = 1|publisher = Institute of History of the Hungarian Academy of Sciences, Columbia University Press|location = New York|year = 2001|url = http://mek.oszk.hu/03400/03407/html/57.html|accessdate=31 August 2008}}</ref> ఇతర ప్రాంతాలలో వివిధ స్థాయిలలో స్వతంత్రం ఉన్న అనేక చిన్న స్థానిక రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. కాని మొదటి బసరాబ్, మొదటి బొగ్డాన్ పాలనలో మాత్రమే 14 వ శతాబ్దంలో వాలచాయా, మోల్డావియా పెద్ద రాజ్యాలు ఉద్భవించాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం బెదిరింపుతో పోరాడటానికి సిద్ధం అయ్యాయి.
<ref>{{Cite book|last =Ștefănescu|first =Ștefan |title =Istoria medie a României|year =1991|location =Bucharest|volume =I|page=114}}</ref><ref>{{cite encyclopedia|last =Predescu|first =Lucian |title =Enciclopedia Cugetarea|year =1940}}</ref>
 
పంక్తి 222:
2007 లో రోమానియా యురోపియన్ యూనియన్లో చేరి లిస్బన్ ఒప్పందంపై సంతకం చేసింది.ఈ దేశం జూన్ 1993 లో యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది, 1995 లో ఒక అసోసియేటెడ్ స్టేట్ ఆఫ్ ది యురేపియన్ యూనియన్‌గా మారింది. 2004 లో ఒక అక్కింగ్ కంట్రీ, 2007 జనవరి 1 న పూర్తి సభ్యదేశంగా మారింది.<ref>{{Cite news |title=EU approves Bulgaria and Romania |url=http://news.bbc.co.uk/1/hi/world/europe/5380024.stm |publisher=BBC News |accessdate=31 August 2008 |date=26 September 2006}}</ref> 2000 లలో రొమేనియా ఐరోపాలో అత్యంత ఎత్తైన ఆర్థిక వృద్ధి శాతం సాధించిన దేశాలలో ఒకటిగా ఉంది. "తూర్పు యూరోప్ యొక్క టైగర్"గా పిలవబడింది.<ref name="autogenerated2">{{cite web |url=http://www.adevarul.ro/articole/romania-tigrul-estului/354061 |title=Adevarul |publisher=Adevarul.ro |accessdate=25 September 2010 |url-status=dead |archiveurl= https://web.archive.org/web/20080920030429/http://www.adevarul.ro/articole/romania-tigrul-estului/354061|archivedate=20 September 2008 }}</ref> దేశంలో విజయవంతంగా అంతర్గత పేదరికం తగ్గి ఒక క్రియాత్మక ప్రజాస్వామ్య స్థితిని ఏర్పాటు చేయడంతో ఇది జీవన ప్రమాణాల గణనీయమైన మెరుగుదలతో కూడిపోయింది.<ref name="hdrstats.undp.org">[http://hdrstats.undp.org/en/countries/country_fact_sheets/cty_fs_ROM.html Human Development Report 2009&nbsp;– Country Fact Sheets&nbsp;– Romania] {{webarchive|url=https://web.archive.org/web/20131101131652/http://hdrstats.undp.org/en/countries/country_fact_sheets/cty_fs_ROM.html |date= 1 November 2013 }}. Hdrstats.undp.org. Retrieved on 21 August 2010.</ref><ref>[http://www.mdgmonitor.org/factsheets_00.cfm?c=ROM&cd=642# Tracking the Millennium Development Goal]. MDG Monitor. Retrieved on 21 August 2010.</ref> అయితే రొమేనియా అభివృద్ధి 2000 వ దశాబ్దంలో మాంద్యం సమయంలో పెద్దయెత్తున ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఇది 2009 లో పెద్ద స్థూల దేశీయ ఉత్పత్తి సంకోచం , బడ్జెట్ లోటుకు దారితీసింది.<ref name=wsj4dec09>{{Cite news |url=https://www.wsj.com/articles/SB125988241065975639 |newspaper=[[Wall Street Journal]] |title=Romania Faces Crucial Vote |date=4 December 2009 |author=Joe Parkinson}}</ref> అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రుమేనియా రుణాలు తీసుకుంది.
<ref>[https://www.imf.org/external/country/ROU/index.htm Romania and the IMF]</ref> తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు అశాంతికి దారితీశాయి , 2012 లో రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించాయి.<ref>{{cite web|url=http://www.seejps.ro/volume-i-number-iii-ideologies-and-patterns-of-democracy/38-romanian-politics-in-2012-intra-cabinet-coexistence-and-political-instability.html |title=Romanian Politics in 2012: Intra-Cabinet Coexistence and Political Instability |work=South-East European Journal of Political Science |author1=Gheorghe Stoica |author2=Lavinia Stan |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20140224152657/http://www.seejps.ro/volume-i-number-iii-ideologies-and-patterns-of-democracy/38-romanian-politics-in-2012-intra-cabinet-coexistence-and-political-instability.html |archivedate=24 February 2014 |df= }}</ref>
రొమానియా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు <ref>{{cite web|title=Romania's Infrastructure and International Transport Links |work=Assessment of the Romanian Economy |publisher=Romania Central |url=http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |archive-url=https://web.archive.org/web/20090321115830/http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |dead-url-status=yesdead |archive-date=21 March 2009 |accessdate=21 August 2010 }}</ref>
వైద్య సేవలు.<ref>[http://denisamorariu.wordpress.com/2010/01/08/romania-world%E2%80%99s-53rd-country-in-quality-of-life-index/ Romania, world's 53rd country in quality of life index « Denisa Morariu] {{Webarchive|url=https://web.archive.org/web/20131216135256/http://denisamorariu.wordpress.com/2010/01/08/romania-world%E2%80%99s-53rd-country-in-quality-of-life-index/ |date=2013 డిసెంబర్ 16 }}. Denisamorariu.wordpress.com (8 January 2010). Retrieved on 21 August 2010.</ref> విద్య <ref>[http://www.citynews.ro/cluj/din-licee-5/sistemul-de-invatamant-distrus-de-lipsa-reformelor-61362/ Sistemul de invatamant distrus de lipsa reformelor&nbsp;– Cluj] {{Webarchive|url=https://web.archive.org/web/20111005223341/http://www.citynews.ro/cluj/din-licee-5/sistemul-de-invatamant-distrus-de-lipsa-reformelor-61362/ |date=2011 అక్టోబర్ 05 }}. citynews.ro. Retrieved on 21 August 2010.</ref> , అవినీతికి సంబంధించిన సమస్యలను రోమేనియా ఇప్పటికీ ఎదుర్కొంటుంది.<ref>[http://www.inwent.org/ez/articles/167506/index.en.shtml D+C 2010/03&nbsp;– Focus&nbsp;– Roos: In Romania and Bulgaria, civil-society organisations are demanding rule of law&nbsp;– Development and Cooperation&nbsp;– International Journal] {{webarchive|url=https://web.archive.org/web/20110809032215/https://www.inwent.org/ez/articles/167506/index.en.shtml |date= 9 August 2011 }}. Inwent.org. Retrieved on 21 August 2010.</ref> 2013 చివరి నాటికి ది ఎకనామిస్ట్ రొమేనియా మళ్లీ ఆర్థిక వృద్ధిని 4.1% వృద్ధి చెందిందని నివేదించింది. వేతనాలు పెరుగుతున్నాయి , బ్రిటన్లో కంటే తక్కువ నిరుద్యోగం.వాణిజ్య పోటీ , పెట్టుబడులకు నూతన రంగాలను తెరవడంలో ప్రభుత్వ ఉదారవాదాల మధ్య ఆర్థిక వృద్ధి వేగవంతమైంది - ముఖ్యంగా విద్యుత్తు శక్తి , టెలికాం.<ref>{{cite news |url=https://www.economist.com/blogs/blighty/2013/12/what-britain-forgets |title=Romania is booming |publisher=The Economist |date=17 December 2013}}</ref> 2016 లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రోమేనియాని "చాలా ఉన్నత మానవ అభివృద్ధి" దేశంగా పేర్కొంది.<ref name="UNDP2016">{{cite web|url=http://hdr.undp.org/sites/default/files/2016_human_development_report.pdf |title= Human Development Report 2016 – "Human Development for Everyone"|publisher=[[Human Development Report|HDRO (Human Development Report Office)]] [[United Nations Development Programme]]|accessdate=22 March 2017}}</ref>
 
పంక్తి 246:
 
===వాతావరణం ===
ఐరోపా ఖండంలోని ఆగ్నేయ భాగంలో సముద్రం దూరంగా ఉన్న కారణంగా రొమేనియాలో నాలుగు విభిన్న రుతువులతో సమశీతోష్ణ, ఖండాంతర వాతావరణం ఉంటుంది. సగటు వార్షిక ఉష్ణోగ్రత 11 ° సె (52 ° ఫా) ఉండగా దక్షిణ, ఉత్తరప్రాంతాలలో 8 ° సె (46 ° ఫా)ఉంది.<ref name=climate>{{cite web|url=http://countrystudies.us/romania/34.htm|title=Romania: Climate|publisher=U.S. Library of Congress|accessdate=10 January 2008|url-status=live|archiveurl=https://web.archive.org/web/20060923055354/http://countrystudies.us/romania/34.htm|archivedate=23 September 2006|df=dmy-all}}</ref> వేసవిలో బుకారెస్ట్ లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 ° సె (82 ° ఫా) కు ఉన్నాయి. దేశంలోని దిగువ ప్రాంతాలలో చాలా సాధారణంగా 35 ° సె (95 ° ఫా) కంటే అధికమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి.<ref name="clic.npolar.no">{{cite web|url=http://clic.npolar.no/disc/disc_datasets_metadata.php?s=0&desc=1&table=Datasets&id=DISC_GCMD_GGD30&tag=All&Category=&WCRP=&Location=All&stype=phrase&limit=10&q=|archive-url=https://web.archive.org/web/20110516104422/http://clic.npolar.no/disc/disc_datasets_metadata.php?s=0&desc=1&table=Datasets&id=DISC_GCMD_GGD30&tag=All&Category=&WCRP=&Location=All&stype=phrase&limit=10&q=|dead-url-status=yesdead|archive-date=16 May 2011|title=Permafrost Monitoring and Prediction in Southern Carpathians, Romania|publisher=CliC International Project Office (CIPO)|date=22 December 2004|accessdate=31 August 2008}}</ref> శీతాకాలంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 2 ° సె (36 ° ఫా) కంటే తక్కువగా ఉంటుంది.<ref name="clic.npolar.no" /> అత్యధిక వెస్ట్రన్ పర్వతాలలో మాత్రమే సంవత్సరానికి 750 మి.మీ (30 అం) కంటే తక్కువగా ఉంటుంది. బుకారెస్ట్ చుట్టూ ఇది సుమారు 600 మి.మీ (24 అం) కు పడిపోతుంది.<ref>{{cite web|language=Romanian|url=http://www.insse.ro/cms/files/pdf/ro/cap1.pdf|format=PDF|title=The 2004 Yearbook|publisher=Romanian National Institute of Statistics|accessdate=31 August 2008|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20070927210503/http://www.insse.ro/cms/files/pdf/ro/cap1.pdf|archivedate=27 సెప్టెంబర్ 2007|df=dmy-all|website=}}</ref> కొన్ని ప్రాంతీయ తేడాలు ఉన్నాయి: పానాట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లో తేలికపాటి వాతావరణం కొన్ని మధ్యధరా ప్రభావాలు ఉన్నాయి; దేశంలోని తూర్పు భాగం మరింత ఖండాంతర వాతావరణాన్ని కలిగి ఉంది. డాబ్రుజాలో నల్ల సముద్రం కూడా ఈ ప్రాంతం వాతావరణంపై ప్రభావాన్ని చూపుతుంది.<ref>[http://www.meteoromania.ro/anm/?page_id=114 Clima Romaniei | Site-ul Administratiei Nationale de Meteorologie<!-- Bot generated title -->] {{webarchive|url=https://web.archive.org/web/20160122145308/http://www.meteoromania.ro/anm/?page_id=114 |date=22 January 2016 }}</ref>
 
{{stack|[[File:Romania map of Köppen climate classification.png|thumb|right|300px|Romania map of Köppen climate classification, according with ''Clima României'' from the ''Administrația Națională de Meteorologie'', Bucharest 2008]]}}
పంక్తి 286:
[[File:Ethnic-map-of-Romania-2011.png|thumb|left|రొమేనియా ఎత్నిక్ మ్యాప్ 2011 సెన్సస్ డేటా ఆధారంగా.]]
 
2011 జనాభా లెక్కల ప్రకారం రొమేనియా జనాభా 2,01,21,641.<ref name="CensusRef" /> ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మాదిరిగా దాని జనాభా భర్తీ శాతం, ప్రతికూలంగా ఉంది. నికర వలస శాతం ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో క్రమంగా జనసఖ్య తగ్గుతుంది. 2011 అక్టోబరులో రోమేనియన్లు 88.9% ఉన్నారు. జనాభాలో 6.1% మంది హంగరీలు, రోమా ప్రజలు 3.0%.<ref group="lower-alpha">2002 census data, based on [http://www.insse.ro/cms/files/statistici/comunicate/alte/2012/Comunicat%20DATE%20PROVIZORII%20RPL%202011.pdf population by ethnicity] {{webarchive|url=https://web.archive.org/web/20120324001828/http://www.insse.ro/cms/files/statistici/comunicate/alte/2012/Comunicat%20DATE%20PROVIZORII%20RPL%202011.pdf|date=24 March 2012}}, gave a total of 535,250 Roma in Romania. Many ethnicities are not recorded, as they [http://www.edrc.ro/docs/docs/Romii_din_Romania.pdf do not have ID cards] {{webarchive|url=https://web.archive.org/web/20131115213848/http://www.edrc.ro/docs/docs/Romii_din_Romania.pdf|date=15 November 2013}}. International sources give higher figures than the official census (e.g., [https://web.archive.org/web/20061007102931/http://europeandcis.undp.org/uploads/public/File/rbec_web/vgr/chapter1.1.pdf][[UNDP]]<span>'s Regional Bureau for Europe</span>, [https://web.archive.org/web/20060824055025/http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/ECAEXT/EXTROMA/0%2C%2CcontentMDK%3A20333806~menuPK%3A615999~pagePK%3A64168445~piPK%3A64168309~theSitePK%3A615987%2C00.html World Bank], {{cite web|url=http://www.msd.govt.nz/documents/publications/msd/journal/issue25/25-pages154-164.pdf|title=International Association for Official Statistics|format=PDF|archiveurl=https://web.archive.org/web/20080226202154/http://www.msd.govt.nz/documents/publications/msd/journal/issue25/25-pages154-164.pdf|archivedate=26 February 2008|url-status=dead|df=}}</ref><ref>{{Cite news|url=https://www.usatoday.com/news/world/2005-02-01-roma-europe_x.htm |archive-url=https://web.archive.org/web/20080123192809/http://www.usatoday.com/news/world/2005-02-01-roma-europe_x.htm |dead-url-status=yesdead |archive-date=23 January 2008 |publisher=usatoday |title=European effort spotlights plight of the Roma |accessdate=31 August 2008 |date=10 February 2005 |df= }}</ref>
హంగరీ, కావొస్సా కౌంటీలలో హంగేరియన్లు సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి ఉన్నారు. ఇతర మైనారిటీలలో ఉక్రైనియన్లు, జర్మన్ లు, టర్కులు, లిపోవన్లు, ఆరోమేనియన్లు, తతార్స్, సెర్బులు ఉన్నారు.<ref name="census">{{cite report|url=http://www.recensamantromania.ro/rezultate-2/ |title=Official site of the results of the 2002 Census |language=Romanian |accessdate=31 August 2008 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120205002157/http://www.recensamantromania.ro/rezultate-2 |archivedate=5 February 2012 }}</ref> 1930 లో రోమానియాలో 7,45,421 జర్మన్లు ​​ఉన్నారు.<ref>{{cite web|url=http://www.hungarian-history.hu/lib/minor/min02.htm |archiveurl=https://web.archive.org/web/20070817040031/http://www.hungarian-history.hu/lib/minor/min02.htm |archivedate=17 August 2007 |title=German Population of Romania, 1930–1948 |publisher=hungarian-history.hu |accessdate=7 September 2009 |url-status=dead |df= }}</ref> కానీ ప్రస్తుతం 36,000 మంది మాత్రమే ఉంటారు.<ref name="census" /> 2009 నాటికి రోమానియాలో నివసిస్తున్న సుమారు 1,33,000 వలసదారులు ప్రధానంగా [[మోల్డోవా]], [[చైనా]] నుండి వచ్చారు.<ref name="hdrstats.undp.org" />
 
పంక్తి 292:
 
===భాషలు ===
అధికారిక భాష రోమేనియన్.ఇది తూర్పు రోమన్ల భాష. అరోమానియన్, మెగ్లెనో-రోమేనియన్, ఇష్ట్రో-రోమేనియన్ వంటి తూర్పు రొమాన్స్ భాషలను పోలి ఉంటుంది. కానీ ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్ వంటి ఇతర రొమాన్స్ భాషలతో అనేక లక్షణాలను పంచుకుంటుంది. (రోమేనియన్ వర్ణమాల లాటిన్‌లో ఉన్నట్లు అదే 26 అక్షరాలను కలిగి ఉంది. అదనంగా 5 ఇతర అక్షరాలతో మొత్తం 31.) రోమేనియన్ జనాభాలో 85% మంది మొదటి భాషగా మాట్లాడతారు. హంగేరియన్, వ్లాక్స్ భాషలను వరుసగా 6.2%, 1.2% మాట్లాడుతుంటారు. రోమానియాలో 25,000 స్థానిక జర్మన్ మాట్లాడేవారు, 32,000 మంది టర్కిష్ మాట్లాడేవారు ఉన్నారు. అలాగే దాదాపు 50,000 మంది ఉక్రేనియన్ మాట్లాడే వారు ఉన్నారు.<ref name="census_2011_lang">{{cite web|url=http://www.recensamantromania.ro/wp-content/uploads/2013/07/sR_TAB_9.xls|format=xls|title=2011 census results by native language|publisher=www.recensamantromania.ro, website of the Romanian Institute of Statistics|accessdate=5 May 2015|url-status=live|archiveurl=https://web.archive.org/web/20150924085451/http://www.recensamantromania.ro/wp-content/uploads/2013/07/sR_TAB_9.xls|archivedate=24 September 2015|df=dmy-all}}</ref> వీరు సరిహద్దు సమీపంలో కొన్ని కాంపాక్ట్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నారు. ఇక్కడ వారు మెజారిటీగా ఉన్నారు.<ref name="infomm.ro_2015-05-05">{{Citation| url=http://infomm.ro/ro/detalii/in-maramures-aproape-31-000-ucraineni-petrec-sarbatorile-de-iarna| title=IARNA UCRAINEANĂ – Află care sunt localitățile din Maramureș în care se prăznuiesc sărbătorile de iarnă după rit vechi| trans-title=Ukrainian winter: find out in which communes of Maramureș are the Winter holidays celebrated by the old calendar| newspaper=Infomm.ro| date=| accessdate=5 May 2015| url-status=dead| archiveurl=https://web.archive.org/web/20150518065900/http://infomm.ro/ro/detalii/in-maramures-aproape-31-000-ucraineni-petrec-sarbatorile-de-iarna| archivedate=18 May 2015| df=dmy-all}}</ref> రాజ్యాంగం ప్రకారం మైనారిటీ భాషలకు భాషా హక్కులను కల్పిస్తున్నారు. సంప్రదాయ అల్పసఖ్యాక ప్రజలు 20% పైగా ఉన్న ప్రాంతాలలో మైనారిటీ భాషను ప్రజా పరిపాలన, న్యాయ వ్యవస్థ, విద్యలో ఉపయోగించుకోవచ్చు. రోమానియాలో నివసించే విదేశీ పౌరులు, స్వదేశీ స్థితిలేని వ్యక్తులు వారి స్వంత భాషలో న్యాయం, విద్యకు ప్రాప్యత కలిగి ఉన్నారు.<ref>{{cite web |url=http://www.cdep.ro/pls/dic/site.page?den=act2_1&par1=1 |title=Constitutia României |publisher=Cdep.ro |accessdate=29 August 2011 |url-status=live |archiveurl=https://web.archive.org/web/20110907004110/http://www.cdep.ro/pls/dic/site.page?den=act2_1&par1=1 |archivedate=7 September 2011 |df=dmy-all }}</ref> ఇంగ్లీష్, ఫ్రెంచ్‌లు ప్రధానంగా విదేశీ భాషలుగా బోధించబడుతున్నాయి.<ref>{{cite web|url=http://epp.eurostat.ec.europa.eu/cache/ITY_PUBLIC/3-26092013-AP/EN/3-26092013-AP-EN.PDF|archive-url=https://web.archive.org/web/20130926220947/http://epp.eurostat.ec.europa.eu/cache/ITY_PUBLIC/3-26092013-AP/EN/3-26092013-AP-EN.PDF|dead-url-status=yesdead|archive-date=26 September 2013|title=Two-thirds of working age adults in the EU28 in 2011 state they know a foreign language|date=26 September 2013|accessdate=21 August 2014|publisher=Eurostat}}</ref> 2010 లో ఇంటర్నేషనల్ సంస్థ " డి లా ఫ్రాంకోఫోనీ " దేశంలో 47,56,100 ఫ్రెంచ్ మాట్లాడేవారిని గుర్తించింది.<ref>{{cite web|url=http://www.francophonie.org/Roumanie.html|title=Roumanie – Organisation internationale de la Francophonie|work=francophonie.org|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20170314190615/http://www.francophonie.org/Roumanie.html|archivedate=14 మార్చి 2017|df=dmy-all|access-date=11 మే 2018}}</ref>
2012 యూరోబారోమీటర్ ప్రకారం 31% మంది రొమేనియన్లు ఇంగ్లీష్ మాట్లాడతారు,17% మంది ఫ్రెంచ్ మాట్లాడతారు, 7% మంది ఇటాలియన్ మాట్లాడతారు.<ref>{{cite web|url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_en.pdf |title=EUROPEANS AND THEIR LANGUAGES, REPORT |date=2012 |accessdate=21 August 2014 |publisher=Eurostat |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20160106183351/http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_en.pdf |archivedate= 6 January 2016 |df= }}</ref>
 
పంక్తి 391:
ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 6.5% చేరుకుంది, యు.యూ 27 లో ఇది అత్యధికం.<ref>[https://web.archive.org/web/20130417223746/http://epp.eurostat.ec.europa.eu/cache/ITY_PUBLIC/4-12042013-AP/EN/4-12042013-AP-EN.PDF Industrial production up by 0.4% in euro area and EU27|Eurostat]. Eurostat (12 April 2013). Retrieved on 13 May 2013.</ref> అతిపెద్ద స్థానిక కంపెనీలు కార్ల తయారీలో ఆటోమొబైల్ డేసియా, పెట్రోమ్, రోమ్పెట్రోల్, ఫోర్డ్ రోమానియా, ఎలక్ట్రిటా, రోమ్గజ్, ఆర్.సి.ఎస్.& ఆర్.డి.ఎస్, బాంకా ట్రాన్స్నివానియా ఉన్నాయి.<ref>{{cite web |last=Chirileasa |first=Andrei |url=http://www.romania-insider.com/top-20-companies-in-romania-by-turnover/124291/ |title=Top 20 companies in Romania by turnover |publisher=Romania-Insider.com |date=9 June 2014 |accessdate=15 August 2014 |url-status=live |archiveurl=https://web.archive.org/web/20140612001600/http://www.romania-insider.com/top-20-companies-in-romania-by-turnover/124291/ |archivedate=12 June 2014 |df=dmy-all }}</ref> ఎగుమతులు గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. 2010 లో ఎగుమతులు 13% పెరిగాయి. రోమానియా ప్రధాన ఎగుమతులు కార్లు, సాఫ్ట్వేర్, దుస్తులు, వస్త్రాలు, పారిశ్రామిక యంత్రాలు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, లోహశోధన ఉత్పత్తులు, ముడి పదార్థాలు, సైనిక పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, ఫైన్ కెమికల్స్,, వ్యవసాయ ఉత్పత్తులు (పండ్లు, కూరగాయలు, పువ్వులు)ప్రాధాన్యత వహిస్తున్నాయి. వాణిజ్యం ఎక్కువగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలపై కేంద్రీకృతమై ఉంది. [[జర్మనీ]], [[ఇటలీ]] దేశం అతి పెద్ద వ్యాపార భాగస్వాములుగా ఉన్నాయి. 2012 లో ఖాతా సంతులనం జి.డి.పి.లో -4.52%గా అంచనా వేయబడింది.
<ref name="imf.org">{{cite web|url=http://www.imf.org/external/pubs/ft/weo/2011/01/weodata/weorept.aspx?sy=2007&ey=2016&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&pr1.x=77&pr1.y=1&c=968&s=NGDP_RPCH%2CNGDPD%2CPPPGDP%2CPPPPC%2CPCPIPCH%2CLUR&grp=0&a=|title=IMF World Economic Outlook Database, April 2011 – Central and Eastern Europe|date=April 2011|publisher=IMF|accessdate=27 April 2011|url-status=live|archiveurl=https://web.archive.org/web/20111015040029/http://www.imf.org/external/pubs/ft/weo/2011/01/weodata/weorept.aspx?sy=2007&ey=2016&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&pr1.x=77&pr1.y=1&c=968&s=NGDP_RPCH%2CNGDPD%2CPPPGDP%2CPPPPC%2CPCPIPCH%2CLUR&grp=0&a=|archivedate=15 October 2011|df=dmy-all}}</ref>
1990 ల, 2000 ల చివరిలో ప్రైవేటీకరణ, సంస్కరణల పరంపర తరువాత, రోమేనియన్ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఇతర ఐరోపా ఆర్థిక వ్యవస్థల కంటే కొంత తక్కువగా ఉంది.<ref>{{cite web|url=http://www.heritage.org/research/features/index/country.cfm?id=Romania |archive-url=https://web.archive.org/web/20050105155414/http://www.heritage.org/research/features/index/country.cfm?id=Romania |dead-url-status=yesdead |archive-date= 5 January 2005 |title=Index of Economic Freedom: Romania |publisher=heritage.org |accessdate=31 August 2008 |df= }}</ref> 2005 లో రోమేనియన్ ప్రగతిశీల పన్ను వ్యవస్థను వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ లాభం రెండింటి కొరకు ఫ్లాట్ టాక్స్ 16% యూరోపియన్ యూనియన్‌లో అత్యల్పం భావించబడింది.<ref>{{cite report|url=http://epp.eurostat.ec.europa.eu/pls/portal/docs/PAGE/PGP_PRD_CAT_PREREL/PGE_CAT_PREREL_YEAR_2007/PGE_CAT_PREREL_YEAR_2007_MONTH_06/2-26062007-EN-AP.PDF|archive-url=https://web.archive.org/web/20070628064604/http://epp.eurostat.ec.europa.eu/pls/portal/docs/PAGE/PGP_PRD_CAT_PREREL/PGE_CAT_PREREL_YEAR_2007/PGE_CAT_PREREL_YEAR_2007_MONTH_06/2-26062007-EN-AP.PDF|dead-url-status=yesdead|archive-date=28 June 2007|format=PDF|title=Taxation trends in the EU|publisher=[[Eurostat]]|date=26 June 2007|accessdate=31 August 2008}}</ref> పరిశ్రమలు, వ్యవసాయాలలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. జి.డి.పి వరుసగా 36%, 13% ఉండగా. ఆర్థికంగా ప్రధానంగా సేవల మీద ఆధారపడి ఉంటుంది. ఇది జి.డి.పి.లో 51%. అదనంగా 2006 లో రొమేనియన్ జనాభాలో 30% మంది వ్యవసాయం, ప్రాథమిక ఉత్పత్తిలో పనిచేశారు. ఐరోపాలో ఇది అత్యధిక స్థాయిలో ఒకటి.<ref name="CIA">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ro.html|title=Romania|publisher=CIA World Factbook|year=2010|accessdate=27 April 2011|url-status=live|archiveurl=https://web.archive.org/web/20110501072844/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ro.html|archivedate=1 May 2011|df=dmy-all}}</ref>
 
2000 నుండి రొమేనియా విదేశీ పెట్టుబడులను అధిక సంఖ్యలో ఆకర్షించింది. తూర్పు, మధ్య ఐరోపాలో ఒకే అతిపెద్ద పెట్టుబడుల కేంద్రంగా ఉంది. 2006 లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ € 8.3 బిలియన్లు ఉంది.<ref>{{cite web|url=http://www.portalino.it/nuke/modules.php?name=News&file=article&sid=20346 |title=Romania: FDI reached over EUR 8.3 bn |accessdate=31 August 2008 |archiveurl=https://web.archive.org/web/20070928125042/http://www.portalino.it/nuke/modules.php?name=News&file=article&sid=20346 |archivedate=28 September 2007 |url-status=dead |df= }}</ref> ఒక 2011 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోమానియా ప్రస్తుతం జర్మనీలో 175 దేశాలలో 72 వ స్థానంలో ఉంది. చెక్ రిపబ్లిక్ వంటి ప్రాంతంలోని ఇతర దేశాల కంటే ఇది తక్కువగా ఉంది.<ref>{{cite report|url=http://www.doingbusiness.org/EconomyRankings/|title=Economy Ranking|work=Doing Business|year=2007|publisher=World Bank|accessdate=31 August 2008|url-status=live|archiveurl=https://web.archive.org/web/20080915084658/http://www.doingbusiness.org/economyrankings/|archivedate=15 September 2008|df=dmy-all}}</ref> అంతేకాకుండా 2006 లో ఒక అధ్యయనం దీనిని ప్రపంచంలో రెండో వేగవంతమైన ఆర్థిక సంస్కర్త (జార్జియా తర్వాత) గా నిర్ణయించింది.<ref>{{cite report|url=http://web.worldbank.org/WBSITE/EXTERNAL/NEWS/0,,contentMDK:21041782~pagePK:64257043~piPK:437376~theSitePK:4607,00.html |archive-url=https://web.archive.org/web/20070308173737/http://web.worldbank.org/WBSITE/EXTERNAL/NEWS/0%2C%2CcontentMDK%3A21041782~pagePK%3A64257043~piPK%3A437376~theSitePK%3A4607%2C00.html |dead-url-status=yesdead |archive-date= 8 March 2007 |title=Doing Business 2007 Report |publisher=World Bank |accessdate=31 August 2008 |df= }}</ref>
 
1867 నుండి అధికారిక ద్రవ్యం రోమేనియన్ లియు ("సింహం"), 2005 లో ఒక వర్గీకరణ తరువాత అది € 0.2-0.3 విలువతో ఉంది. 2007 లో యు.యూలో చేరిన తరువాత రోమానియా 2020 నాటికి యురోను దత్తత తీసుకుంటుంది.<ref name=EUROENTRY>{{cite web|url=http://eur-lex.europa.eu/LexUriServ/site/en/com/2007/com2007_0434en01.pdf |archive-url=https://wayback.archive-it.org/all/20071025023219/http://eur-lex.europa.eu/LexUriServ/site/en/com/2007/com2007_0434en01.pdf |dead-url-status=yesdead |archive-date=25 October 2007 |format=PDF |title=Fifth Report on the Practical Preparations for the Future Enlargement of the Euro Area |date=16 July 2007 |publisher=Commission of the European Communities |accessdate=31 May 2013 |df= }}</ref>
 
జులై 1, 2015 జూలై 1 నాటికి రోమేనియన్ విదేశీ రుణం € 90.59 బిలియన్లు.<ref>{{cite web|title = Banca Națională a României|url = http://bnr.ro/page.aspx?prid=10616|website = bnr.ro|accessdate = 29 September 2015|url-status=live|archiveurl = https://web.archive.org/web/20150930005458/http://bnr.ro/page.aspx?prid=10616|archivedate = 30 September 2015|df = dmy-all}}</ref>
పంక్తి 424:
గ్రామీణ పర్యాటక రంగం జానపద, సంప్రదాయాలపై దృష్టి కేంద్రీకరించింది. ఇది ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా మారింది.<ref>{{Cite news|publisher=Romania Libera|language=Romanian|date=5 July 2008|title=Turismul renaste la tara|url=http://www.romanialibera.ro/a128995/turismul-renaste-la-tara.html|accessdate=28 August 2008|url-status=live|archiveurl=https://web.archive.org/web/20080802065943/http://www.romanialibera.ro/a128995/turismul-renaste-la-tara.html|archivedate=2 August 2008|df=dmy-all}}</ref> బ్రౌన్, దాని డ్రాకులాస్ కాజిల్, నార్తర్న్ మోల్దవియా పెయింటెడ్ చర్చలు, మరామూర్స్ కలప చర్చిలు వంటి ప్రదేశాలను పర్యాటక ఆకర్షణలుగా ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఉంది.<ref>{{cite web|url=http://www.ruraltourism.ro/|language=Romanian|publisher=RuralTourism.ro|title=Bine ati venit pe site-ul de promovare a pensiunilor agroturistice din Romania !!!|accessdate=28 August 2008|url-status=live|archiveurl=https://web.archive.org/web/20080914053130/http://www.ruraltourism.ro/|archivedate=14 September 2008|df=dmy-all}}</ref>
ఇతర ఆకర్షణలలో డనౌబే డెల్టా, స్కల్ప్చరల్ ఎంసెంబుల్ ఆఫ్ కంస్టాంటిన్ బ్రాంకుసి ఎట్ తర్గు జియు ప్రాధాన్యత వహిస్తున్నాయి.
<ref>{{cite web |url=http://www.turism.ro/statiuni.php |title=Turism in Romania |publisher=Turism.ro |accessdate=29 August 2011 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20110902060849/http://turism.ro/statiuni.php |archivedate=2 సెప్టెంబర్ 2011 |df=dmy-all |website= }}</ref><ref>{{cite web |url=http://www.romaniaturistica.com/obiective-turistice/ansamblul-sculptural-constantin-brancusi.html |archive-url=https://archive.is/20120909134147/http://www.romaniaturistica.com/obiective-turistice/ansamblul-sculptural-constantin-brancusi.html |dead-url-status=yesdead |archive-date=9 September 2012 |title=Ansamblul sculptural Constantin Brancusi din Targu Jiu |publisher=Romaniaturistica.com |date=16 March 1957 |accessdate=29 August 2011 }}</ref>
 
2014 లో రోమానియాలో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమలలో చురుకుగా ఉన్న 32,500 కంపెనీలు. మొత్తం 2.6 బిలియన్ యూరోల టర్నోవర్తో ఉన్నాయి.<ref>[http://www.romania-insider.com/how-important-is-tourism-in-romanias-economy/158787/ How important is tourism in Romania’s economy?<!-- Bot generated title -->] {{webarchive|url=https://web.archive.org/web/20151106064035/http://www.romania-insider.com/how-important-is-tourism-in-romanias-economy/158787/ |date=6 November 2015 }}</ref> 2014 లో 1.9 మిలియన్ల పర్యాటకులు రొమేనియాను సందర్శించారు.2013 కంటే ఇది 12% అధికం.<ref name="romania-insider.com">[http://www.romania-insider.com/over-1-9-million-tourists-visit-romania-where-do-they-come-from/141244/ Over 1.9 million tourists visit Romania, where do they come from – Romania Insider<!-- Bot generated title -->] {{webarchive|url=https://web.archive.org/web/20150204055850/http://www.romania-insider.com/over-1-9-million-tourists-visit-romania-where-do-they-come-from/141244/ |date=4 February 2015 }}</ref>
"https://te.wikipedia.org/wiki/రొమేనియా" నుండి వెలికితీశారు