చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
* లిథ్వేనియాలోని విల్నియిస్‌లో ఆక్రోపాలిస్ షాపింగ్‌మాల్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. పైకప్పు నుంచి ఫ్లోరింగ్ వరకూ అందులో అన్నీ చాక్లెట్ నిర్మితాలే. ఇది కేవలం చూసేందుకే. గొడివా కంపెనీ కూడా చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. సోఫాలో కూర్చుని మరీ ఆ గదిలోని చాక్లెట్ అందాలను ఆస్వాదించవచ్చు.
* ఆనందాన్ని పంచేందుకో పెంచుకునేందుకో చాక్లెట్ తినే సందర్భాల నుంచి అన్నింటా చాక్లెట్ అనే సంస్కృతి భారతీయులకీ అలవాటైపోయింది. హాట్ చాక్లెట్ ఫౌంటెయిన్లతోపాటు చాక్‌టెయిల్సూ, చాక్‌షేకులూ, చాకొపిజ్జాలూ, శాండ్‌విచ్‌లతో కూడిన చాక్లెట్‌రూమ్‌లు భారత నగరాల్లోనూ ఉన్నాయి. ఔత్సాహిక వంటగాళ్ళు అయితే చాక్లెట్ కేకులూ కుకీలూ డెజర్ట్‌లూ బిస్కెట్లూ డ్రింకులూ [[ఐస్‌క్రీము]]లూ, పాప్‌కార్న్‌లతో పాటు లడ్డూలూ [[ఇడ్]]లీలూ [[దోసె]]లూ సమోసాలక్కూడా చాక్లెట్ రుచులు అద్దేస్తున్నారు.
* ప్రతి సంవత్సరం [[జూలై 7]]న ప్రపంచవ్యాప్తంగా [[ప్రపంచ చాక్లెట్ దినోత్సవం]] (అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం) నిర్వహించబడుతుంది.<ref name="తియ్యగా తిందాం... కమ్మగా విందాం!">{{cite news |last1=ఈనాడు |first1=హాయ్ బుజ్జీ |title=తియ్యగా తిందాం... కమ్మగా విందాం! |url=https://www.eenadu.net/haibujji/more/10/18330 |accessdate=7 July 2020 |work=www.eenadu.net |date=16 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190218201646/https://www.eenadu.net/haibujji/more/10/18330 |archivedate=18 February 2019 |language=te}}</ref><ref name="చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జ‌రుపుకుంటారు?">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జాతీయం |title=చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జ‌రుపుకుంటారు? |url=https://www.ntnews.com/national/why-is-world-chocolate-day-celebrated-53659 |accessdate=7 July 2020 |work=ntnews |date=7 July 2020 |archiveurl=https://web.archive.org/web/20200707123132/https://www.ntnews.com/national/why-is-world-chocolate-day-celebrated-53659 |archivedate=7 July 2020 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు