నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|నల్గొండ}}
 
'''నల్గొండ''' జిల్లా, [[తెలంగాణా]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=నల్లగొండ|
|skyline= Nalgonda District Montage 1.png
పంక్తి 21:
|literacy_female=45.07
}}
 
'''నల్గొండ''' జిల్లా, [[తెలంగాణా]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.
పూర్వం నల్గొండకు '''నీలగిరి''' అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన [[మెదక్ జిల్లా|యాదాద్రి జిల్లా]], ఈశాన్యాన [[సూర్యాపేట జిల్లా]],దక్షిణాన [[గుంటూరు జిల్లా]], తూర్పున [[కృష్ణా జిల్లా]]లు, పశ్చిమాన [[శంషాబాద్ మండలం|శంషాబాద్]] మండలం, నైఋతిన [[నాగర్‌కర్నూల్ జిల్లా|నాగర్ కర్నూలు]] జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన [[కోదాటి నారాయణరావు]]<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167</ref>, ప్రముఖ గాంధేయవాది [[రావి నారాయణరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు [[పులిజాల రంగారావు]], ఆర్యసమాజ ప్రముఖుడుముఖ్యుడు [[నూతి విశ్వామిత్ర]], కమ్యూనిస్టు యోధుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. 1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు.ప్రముఖ కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుo మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు. <ref name="నల్లగొండ జిల్లా చరిత్ర">{{cite news|last1=ఈనాడు|first1=జిల్లా చరిత్ర|title=నల్లగొండ జిల్లా చరిత్ర|url=http://www.eenadudns.com/district/inner.aspx?dsname=nalgonda&info=nlghistory|accessdate=30 December 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు