"అబాకవిర్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే (13), , → ,)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>{{Cite web |url=http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-07-08 |archive-url=https://web.archive.org/web/20120610170101/http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml |archive-date=2012-06-10 |url-status=dead }}</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#[[గుండె]] సమస్యలు: గుండె ఎక్కువ వేగంతొ కొట్టుకుంటుంది. దీన్ని దీర్ఘకాలికంగా వెసుకునే వారిలో గుండెపొటు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ.
#Hypersensitivity Reactions: ఈ మందు వెసుకునే వారిలో Hypersensitivity Reactions ఎక్కువ. జ్వరం, చర్మం పైన దద్దుర్లు రావటం, కడుపునొప్పి, గాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, శ్యాస తీసుకొవటంలో ఇబ్బందులు, అలసట ఇవ్వన్ని ఎక్కువగా వుంటే వెంబడే ఈ మందును అపివెయవలసి వుంటుంది. సాధారణంగా ఇవ్వన్ని మొదటి రెండువారాల్లో కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2980198" నుండి వెలికితీశారు