అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి dli link fix
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 6:
ఒక కథ ప్రకారం, అద్దంకిలో అద్దడు, అంకి అనే ఇద్దరు వడ్డి కులం వారు తమ రాజుగారి కోట నిలవడానికి కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
 
పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=20091955|publisher=తిరుమల తిరుపతి దేవస్థానంమణిమంజరి|location=తిరుపతిముక్త్యాల|url=https://archive.org/details/in.ernet.dli.2015.371392|accessdate=2020-07-10}}</ref>.
ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.<ref>{{Cite web |url=http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory |title= ప్రకాశం జిల్లాచరిత్ర|archiveurl=https://web.archive.org/web/20120524154815/http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory|archivedate=2012-05-24|publisher=ఈనాడు}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు