ప్రణయ్‌రాజ్ వంగరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 83:
 
==తెలుగు వికీపీడియాలో సేవలు==
ఆయనతనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు అందించే అలవాటున్న ప్రణయ్, తెలుగు భాషాభివృద్ధి చేయాలనే తలంపుతో 2013, మార్చి 8న తెలుగు వికీపీడియాలో చేరాడు. వికీపీడియాలో అనేక నాటకరంగ ప్రముఖులు, తెలుగు ప్రముఖుల, తెలంగాణ అంశాల వ్యాసాలతోపాటు అనేక విశేష వ్యాసాలను రాసి విజ్ఞాన సర్వస్వాన్ని భాషాభిమానుల చేరువకు చేరుస్తున్నాడు. 2016, నవంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియా నిర్వాహకునిగా తన సేవలనందిస్తున్నాడు.
 
* 2014లో [[విజయవాడ]]<nowiki/>లో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary), 2015లో [[తిరుపతి]]<nowiki/>లో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాడు.<ref name="More online free content in Telugu Wikipedia soon">{{cite news |last1=The Hindu |first1=Andhra Pradesh - Thirupathi |title=More online free content in Telugu Wikipedia soon |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/more-online-free-content-in-telugu-wikipedia-soon/article6899802.ece |accessdate=7 May 2019 |publisher=A.D. Rangarajan |date=16 February 2015 |archiveurl=https://web.archive.org/web/20190507195159/https://www.thehindu.com/news/national/andhra-pradesh/more-online-free-content-in-telugu-wikipedia-soon/article6899802.ece |archivedate=7 May 2019}}</ref><ref>[http://telugu.oneindia.com/feature/general/youth-special-telugu-wikipedia-man-pranay-179439.html యూత్ స్పెషల్ : అది అతనికో మిషన్]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రణయ్‌రాజ్_వంగరి" నుండి వెలికితీశారు