అందాల రాక్షసి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 30:
 
== కథ ==
1991 లో, ఒక ధనవంతుడైన గౌతమ్ ([[రాహుల్ రవీంద్రన్]]) మిథునను ( [[లావణ్య త్రిపాఠి]]) మొదటిసారి చూసి ఆమెతో [[ప్రేమ]]<nowiki/>లో పడతాడు.అయితే ఆమె ఒక ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుంది. గౌతం ఆమెను కాపడటానికి అన్ని శస్త్రచికిత్సల కొరకు ఏర్పాటు చేస్తాడు, ఆమె తిరిగి తేరుకుంటుంది కానీ ఆమె స్పృహ పొందిన తరువాత సూర్య ([[నవీన్ చంద్ర]]) గురించి అడుగుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ మిథునకు సూర్య చనిపోయినట్లు చెబుతారు.ఇంతలో, గౌతం తన భావాలను వ్యక్తపరిచి, ఆమెను ఊటీకి తీసుకెళ్తాడు.తన ప్రేమను మిథునకు చూపించటానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు, కాని ఆమె సూర్యాని మర్చిపోలేదు.ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారు, ఒక రోజు మిథున కనిపించకుండా పోతుంది.మిథున ఇల్లు వదిలి, ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిందని గౌతం భావిస్తాడు.అతను ఆమెను చంప మీద కొదతాడు కాని ఆమె తన ప్రేమను అంగీకరించినట్లు, అతనిని వివాహం చేసుకోవటానికి అంగికరించిదని తెలుసుకుంటాడు.అతను [[పెళ్లి]] కోసం ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్ వెళుతుండగా, అతను అకస్మాత్తుగా రోడ్డు మీద మిథున చిత్రలేఖనాన్ని చూస్తాడు. సూర్య పేరున్న పిచ్చివాడు దానిని గీసాడని ఒక బిచ్చగాడు అతడికి చెబుతాడు, గౌతం ఇది విన్నందుకు ఆశ్చర్యపోతాడు. సూర్య కర్మాగారానికి సమీపంలో ఉంటాడని అతడు చెబుతాడు. అతను కర్మాగారంలో వివిధ రంగుల గాజు సీసాలతో మిథున యొక్క ముఖాన్ని [[ప్రతిబింబం]] చుస్తాడు.సూర్య బ్రతికే ఉన్నట్లు వెల్లడవుతుంది, మిథున చనిపోయిందనే ఆలోచనతో అతనిలా మారాడని తెలుస్తుంది.
 
3 నెలల క్రితం, మిథున క్రిస్టియన్, ఒక సేవ సంస్థలో భాగంగా, ప్రజలకు పువ్వులు ఇస్తుంది.వారిలో ఒకరు సూర్య మొదటి చూపులో ఆమెతో ప్రేమలో పడతాడు .అతను ఈ సమయంలో ఆమెను అనుసరిస్తాడు, కానీ మిథున ఎప్పుడూ అతనిని దూరంగా ఉంచుతుంది. ఆమె తనను ఎప్పటికీ ఇష్టపడదు, ఆమె ఎప్పుదైతే అతడిని ఇష్టపదురుందో ఆ రోజు అతను చనిపొతాడు లేదా ఆమె చనిపోతుందని ఆమె అంటుంది.నెలల దాటిపోయిన తరువాత ఒకరోజునుంచి సూర్య మిథున వెంటపడటం మానెస్తాడు.ఆమె సుర్య ఇంటిని సందర్శించి, ఒక చిత్రకారుడని తెలుసుకుంటుంది, సూర్యని ప్రెమిస్తున్నానని చెబుతుంది.మిథునకు యక్సిడెంట్ అవుతుంది. అమే చికిత్స ఖర్చును ఆమె తల్లిదండ్రులు భరించలేకపొతారు.
పంక్తి 42:
 
==పురస్కారాలు==
# [[నంది పురస్కారం]] - [[2012 నంది పురస్కారాలు]]<nowiki/>లో ఉత్తమ కళా దర్శకుడు (ఎస్. రామకృష్ణ) విభాగంలో అవార్డు వచ్చింది.<ref>{{Cite news|url=http://www.hindustantimes.com/regional-movies/nandi-awards-here-s-the-complete-list-of-winners-for-2012-and-2013/story-98h1g3ETtYipb4qGVgcgaM.html|title=Nandi Awards: Here’s the complete list of winners for 2012 and 2013|date=2017-03-01|work=hindustantimes.com/|access-date=30 June 2020|language=en}}</ref><ref name="బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!">{{cite news |last1=మన తెలంగాణ |first1=ప్రత్యేక వార్తలు |title=బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!! |url=https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |accessdate=30 June 2020 |date=1 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033718/https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |archivedate=26 June 2020}}</ref><ref name="నంది అవార్డులు 2012, 2013">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యుకేషన్ |title=నంది అవార్డులు 2012, 2013 |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |accessdate=30 June 2020 |work=www.sakshieducation.com |date=2 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033421/http://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |archivedate=26 June 2020}}</ref><ref name="2012, 2013 నంది అవార్డుల ప్రకటన">{{cite news |last1=నవ తెలంగాణ |first1=నవచిత్రం |title=2012, 2013 నంది అవార్డుల ప్రకటన |url=https://www.navatelangana.com/article/nava-chitram/513169 |accessdate=30 June 2020 |work=NavaTelangana |date=2 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626034527/http://www.navatelangana.com/article/nava-chitram/513169 |archivedate=26 June 2020}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అందాల_రాక్షసి" నుండి వెలికితీశారు