అల్లరి రాముడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
'''అల్లరి రాముడు''' 2002, జూలై 18న విడుదలైన [[తెలుగు]] [[సినిమా]]. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై [[చంటి అడ్డాల]] నిర్మాణ సారథ్యంలో [[బి.గోపాల్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జూనియర్ ఎన్.టి.ఆర్]], [[ఆర్తీ అగర్వాల్]], [[గజాలా]], [[కె.విశ్వనాధ్]], [[నరేష్]], [[నగ్మా]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఆర్.పి.పట్నాయక్]] సంగీతం అందించాడు. 2007లో [[హిందీ]]లోకి ''మైన్ హూన్ ఖుద్దర్'' పేరుతో అనువదించబడింది. [[బంగ్లాదేశ్]] [[బెంగాళీ]]లోకి ''నంబర్ వన్ షకిబ్ ఖాన్'' పేరుతో రిమేక్ చేయబడింది.
 
== కథా నేపథ్యం ==
== కథ ==
వ్యాపారవేత్త ఛాముండేశ్వరి (నగ్మా) ఇంట్లో రాము (ఎన్.టి.ఆర్.) పనిచేస్తుంటాడు. అమె అందాల కూతురు మైథిలి (ఆర్తి అగర్వాల్) ను రాము ప్రేమిస్తాడు. తన కుమార్తె పట్ల రాము ప్రేమను తెలుసుకున్న ఛాముండేశ్వరి వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.
 
== నటీ నటులు ==