అల్లరి రాముడు (సినిమా)

అల్లరి రాముడు 2002, జూలై 18న విడుదలైన తెలుగు సినిమా. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆర్తీ అగర్వాల్, గజాలా, కె.విశ్వనాధ్, విజయ నరేష్, నగ్మా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రంలో నగ్మా పాత్రకు నటి సరిత డబ్బింగ్ చెప్పింది. 2007లో హిందీలోకి మైన్ హూన్ ఖుద్దర్ పేరుతో అనువదించబడింది. బంగ్లాదేశ్ బెంగాళీలోకి నంబర్ వన్ షకిబ్ ఖాన్ పేరుతో రిమేక్ చేయబడింది.

అల్లరి రాముడు
అల్లరి రాముడు సినిమా పోస్టర్
దర్శకత్వంబి.గోపాల్
రచనపరుచూరి సోదరులు
నిర్మాతచంటి అడ్డాల
తారాగణంజూనియర్ ఎన్.టి.ఆర్
ఆర్తీ అగర్వాల్
గజాలా
కె.విశ్వనాధ్
విజయ నరేష్
నగ్మా
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఆర్.పి.పట్నాయక్
నిర్మాణ
సంస్థ
ఫ్రెండ్లీ మూవీస్
విడుదల తేదీ
18 జూలై 2002
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

వ్యాపారవేత్త ఛాముండేశ్వరి (నగ్మా) ఇంట్లో రాము (ఎన్.టి.ఆర్.) పనిచేస్తుంటాడు. అమె అందాల కూతురు మైథిలి (ఆర్తి అగర్వాల్) ను రాము ప్రేమిస్తాడు. తన కుమార్తె పట్ల రాము ప్రేమను తెలుసుకున్న ఛాముండేశ్వరి వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.[2][3]

నటీ నటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

అల్లరి రాముడు
పాటలు by
ఆర్.పి. పట్నాయక్
Released2002
Recorded2002
Genreసినిమా పాటలు
Length27.14
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerఆర్.పి. పట్నాయక్
ఆర్.పి. పట్నాయక్ chronology
జయం
(2002)
అల్లరి రాముడు
(2002)
ఇంద్ర
(2002)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఒప్పులకుప్ప (రచన: చైతన్య ప్రసాద్)"  ఉష, ఆర్.పి. పట్నాయక్ 4:13
2. "రెండు వేల రెండు వరకు (రచన: పోతుల రవికిరణ్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉష 5:11
3. "చెలియా (రచన: చైతన్య ప్రసాద్)"  ఉష, ఆర్.పి. పట్నాయక్ 4:27
4. "జడకు జడ (రచన: పోతుల రవికిరణ్)"  మనో, ఉష, ఆర్.పి. పట్నాయక్ 4:09
5. "బొడ్డుని చూడయ్యో (రచన: పోతుల రవికిరణ్)"  ఉష, కార్తీక్ 5:07
6. "రుక్కుమిణి (రచన: చైతన్య ప్రసాద్)"  ఉష, రవివర్మ 4:07
27.14

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "అల్లరి రాముడు". telugu.filmibeat.com. Retrieved 19 July 2020.
  2. IdleBrain, Movie Reviews. "Movie review - Allari Ramudu". www.idlebrain.com. Archived from the original on 17 January 2020. Retrieved 19 July 2020.
  3. Sify, Movie Reviews (21 April 2003). "Allari Ramudu". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  4. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.

బయటి లింకులు

మార్చు