"విజయ నరేష్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| grammyawards =
}}
'''[[విజయ నరేష్]] ''' లేదా '''నరేష్ ''' తెలుగు సినీ నటుడు. ఇతను నటి [[విజయ నిర్మల]] కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.<ref name="అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily |url=https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |accessdate=19 July 2020 |publisher=ర‌మేష్ గోపిశెట్టి |date=22 April 2018 |archiveurl=https://web.archive.org/web/20200719104726/https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |archivedate=19 July 2020}}</ref>
 
==నేపథ్యము==
బాలనటుడిగా 1972లో [[పండంటి కాపురం]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి [[విజయ నిర్మల]] దర్శకత్వంలో [[ప్రేమ సంకెళ్ళు]] చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం [[జంబలకిడి పంబ]] తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన [[శివాజీ రాజా]] మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.<ref>{{Cite news|title=‘మా’ అధ్యక్షుడిగా నరేష్‌|date=12 March 2019|url=https://www.eenadu.net/cinema/mainmorenews/2/2019/03/12/73874/|archiveurl=https://web.archive.org/web/20190312140749/https://www.eenadu.net/cinema/mainmorenews/2/2019/03/12/73874/|archivedate=12 March 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2995442" నుండి వెలికితీశారు