శ్రీధర్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
అతని బొమ్మలో వ్యంగ్యం వుంటుంది, రక్తి కట్టించే క్యాప్షన్ వుంటుంది వెరసి అతని కార్టూన్ల వెనక ఎంతో విషయ పరిజ్ఞానం కనపడుతుంది. ఇలా శ్రీధర్ ఈనాడులో 1982 నుండి 1999 వరకూ వేసిన రాజకీయ కార్టూన్లు ఒక సంకలనంగా తెచ్చారు '''ఉషోదయా పబ్లికేషన్స్'''. ఇందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు వున్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి. శ్రీధర్ కార్టూన్ల లో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ. ఆ పుస్తకం ముందుమాటలో [[రామోజీరావు]] ''“కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్ఫెక్ట్ రాజకియ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్‌దేనని చెప్పగలను”'' అని రాసాడు. <ref>{{Cite web|url=http://pustakam.net/?p=2451|title=“ఈనాడు కార్టూన్లు” – మన శ్రీధర్ కార్టూన్లు|date=2009-11-10|website=పుస్తకం|language=en-US|access-date=2020-07-15}}</ref>
 
అతని సోదరుడు అచ్యుత‌రావు తెలంగాణ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యునిగా పనిచేసాడు.<ref>{{Cite web|url=https://www.newssting.in/తెలుగు/రాజకీయాలు/తెలంగాణ/బాలల-హక్కుల-సంఘం-అధ్యక్షుడు-అచ్యుతరావు-కన్నుమూత|title=బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత|website=newssting|access-date=2020-07-24}}</ref>
 
== మూలాలు ==