భూమి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 167:
| accessdate=2007-03-05 | doi = 10.1126/science.215.4539.1501 | pmid=17788674 }}</ref> జరిగాయి. ఆఖరి వినాశనము 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొన్నప్పుడు జరిగింది. ఆ వినాశనములో డైనోసార్లు, ఇతర సరీసృపాలూ అంతరించి పోయాయి. కొన్ని క్షీరదాలు, మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులూ మాత్రమే బ్రతికాయి. గత 6.5 కోట్ల సంవత్సరాలుగా అనేక రకాల క్షీరదాలు ఆవిర్భవించి విస్తరించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు <ref>{{cite journal | last = Gould | first = Stephan J.
| title=The Evolution of Life on Earth
| journal=Scientific American | monthdate=October1994-10-01
| year=1994 | url=http://brembs.net/gould.html
| accessdate=2007-03-05 }}</ref> రెండు కాళ్ళ మీద నిలబడ గలిగింది. ఇది పనిముట్ల వాడుకకు, సంభాషణల ఎదుగుదలకూ తోడ్పడింది. తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు సమకూరాయి. ఇది మానవ పరిణామానికి దోహదపడింది. వ్యవసాయం, తద్వారా నాగరికతలూ అభివృద్ధి చెందటంతో మానవులు భూమిని చాలా తక్కువ కాలంలోనే శాసించ గలిగారు. ఇతర జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం పడింది.<ref>{{cite journal
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు