పురాణాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్రాతప్రతులు: fix citation errors based on enwiki
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 174:
మధ్యయుగ శతాబ్దాల నుండి కొత్తగా కనుగొన్న పురాణాల వ్రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం కాలక్రమేణా నెమ్మదిగా పునర్నిర్మాణంలో అనేకమార్పులు సంభవించాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీ చేయడం వంటివి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పురాణాలు 11 వ శతాబ్దం లేదా 16 వ శతాబ్దానికి ముందు ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.<ref name=dominicifixvii/>
 
ఉదాహరణకు కొత్తగా కనుగొన్న నేపాలులోని స్కంద పురాణం తాటి-ఆకు వ్రాతప్రతి క్రీ.శ 810 నాటిది అయినప్పటికీ వలసరాజ్యాల కాలం నుండి దక్షిణ ఆసియాలో చెలామణి అవుతున్న స్కంద పురాణం సంస్కరణలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.<ref name="R Andriaensen 1994 pages 325-331">R Andriaensen et al (1994), Towards a critical edition of the Skandapurana, Indo-Iranian Journal, Vol. 37, pages 325-331</ref><ref name=dominicifixvii>Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, {{ISBN|978-2855396422}}, pages xvi-xvii</ref> మరో నాలుగు వ్రాతప్రతుల తదుపరి ఆవిష్కరణలు, పత్రం రెండుసార్లు పెద్ద పునర్ముద్రణల ద్వారా వెళ్ళిందని సూచిస్తుంది. మొదట 12 వ శతాబ్దానికి ముందు, 15 వ -16 వ శతాబ్దంలో సంభవించిన రెండవ పెద్ద మార్పు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి.<ref name=kengoharimoto/> స్కంద పురాణం వ్రాతప్రతులు విభిన్న సంస్కరణలు కాలక్రమేణా "చిన్న" పునరావృత్తులు, అంతర్కాలుష్యంతో రచనలోని ఆలోచనల అవినీతిని సూచిస్తున్నాయి.<ref name=kengoharimoto>Kengo Harimoto (2004), in Origin and Growth of the Purāṇic Text Corpus (Editor: Hans Bakker), Motilal Banarsidass, {{ISBN|978-8120820494}}, pages 41-64</ref>
 
ప్రతి పురాణం కూర్పు తేదీ వివాదాస్పద సమస్యగా ఉందని రోచరు పేర్కొన్నాడు.{{Sfn|Rocher|1986|p=249}}{{Sfn|Gregory Bailey|2003|pp=139-141, 154-156}} ప్రతి పురాణ వ్రాతప్రతులు ఎంసైక్లోపీడియా శైలిలో ఉన్నాయని డిమ్మిటు, వాను బ్యూటెనెను పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరిచే వ్రాయబడ్డాయి అని నిర్ధారించడం కష్టం:{{Sfn|Dimmitt|van Buitenen|2012|p=5}}
"https://te.wikipedia.org/wiki/పురాణాలు" నుండి వెలికితీశారు