చర్చ:తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (అ): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
::[[user:Vemurione]] గారు, ఈ వ్యాస పేజీని వికీబుక్స్ లో "వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ" గా తరలించుదామనుకుంటున్నాను.అలాగే ఇతరపేజీలు కూడా. మీ స్పందన తెలపవలసింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:42, 29 జూలై 2020 (UTC)
::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] అలాగే చెయ్యండి. ఈ తరలింపు మార్పులు అయ్యేదాకా మరే చేర్పులు, మార్పులు చెయ్యకుండా ఆగమంటారా? ప్రతి రోజూ ఏదో ఒక చిన్న మార్పు చేస్తూనే ఉన్నాను కదా! [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 16:16, 29 జూలై 2020 (UTC)
::::[[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, ఈ వ్యాస పేజీ [[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ]] లో నకలు చేశాను. అలాగే ఇతరపేజీలు (చూడండి: [[b:వర్గం:వేమూరి నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)]] (పొరబాటుగా మూస చేర్చడం వల్ల ఒక ఇంగ్లీషు-తెలుగు పేజీ కూడా ఈ వర్గంలో చేరినది.) మీరొకసారి తనిఖీ చేసి ప్రతిస్పందిస్తే తెవికీ లో ఆపేజీలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:48, 30 జూలై 2020 (UTC)
Return to "తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (అ)" page.