అనురాధ శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: జాన పద → జానపద, , → ,, , → ,
శైలి సవరణలు, సమాచార పెట్టె ఆధునికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =అనురాధ శ్రీరామ్
| image =Anuradha Sriram.jpg
పంక్తి 8:
| father =మీనాక్షి సుందరం మోహన్
| mother = రేణుకాదేవి
|years_active = 1995 - ప్రస్తుతం
| = 1995
}}
 
'''అనురాధ శ్రీరామ్''' ఒక ప్రముఖ గాయని. కర్నాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అనురాధ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అనేక దేశీయ భాషల్లో అనేక పాటలకు స్వరం అందించిఅందించింది. సంగీతాభిమానులనుఈమె అలరించారు.తల్లి రేణుక దేవి కూడా నేపథ్యగాయని.
 
== వ్యక్తిగత జీవితం ==
అనురాధ శ్రీరామ్‌ పరుశురామ్‌ 1970 [[జులై]] 9న [[చెన్నై]]లో రేణుకాదేవి, మీనాక్షి సుందరం మోహన్ దంపతులకు జన్మించారు. ఆమె తల్లి రేణుక దేవి కూడా నేపథ్య గాయని కావడం విశేషం. అనురాధ [[చెన్నై]]లోని [[క్వీన్స్‌ మేరి కళాశాల]] నుంచి సంగీతంలో బ్యాచిలర్‌ డిగ్రి, మాస్టర్‌ డిగ్రీని సంపాదించారు. డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌లో ఆమె గోల్డ్‌బంగారు మెడల్‌నుపతకం సాధించారుసాధించింది. అందుకే ఆమెకు ఉన్నత విద్యాభ్యాసం కోసం [[ఆమెరికాఅమెరికా]]కు వెళ్లడానికి ప్రభుత్వం తరుఫునుంచితరపున స్కాలర్‌షిప్‌ఉపకార వేతనం లభించింది. శాస్త్రీయ సంగీతంలో ఉద్దండులైనఉద్ధండులైన ఎస్‌. కళ్యాణరామన్‌ నుంచి ఆమె కర్నాటక శాస్త్రీయ సంగీతంలో, మాణిక్‌ బువా టాకుర్‌ దాస్‌ వద్ద [[హిందుస్తానీ సంగీతం]]లో ప్రావీణ్యం పొందారు.
 
అనురాధ శ్రీరామ్‌ తన స్వరమాధుర్యంతో లక్షలాది మంది అభిమానగణాన్ని సంపాదించారు.ఈమె [[కాలీవుడ్‌]], [[టాలీవుడ్‌ల]]తో పాటు [[బాలీవుడ్‌]]లోనూ మంచి గుర్తింపు పొందిన నేపథ్యగాయని. [[తమిళం]], [[తెలుగు]], [[మళయాళం]], [[కన్నడ]], [[హిందీ]] చిత్రాలలో అనేక పాటలకు తన స్వరాన్నందించారు.
 
== కెరీర్‌ ==
ఉద్దండులఉద్ధండుల వద్ద శాస్త్రీయ సంగీతం శిక్షణ పొందాక అనురాధ అనేక కచేరీలలో తన గాత్రాన్ని వినిపించి సంగీతాభిమానులను అలరించారు. తమిళ చిత్రం ‘గోపుర దీపం’ (1997) లో ‘ఉల్లామే ఉనకుతన్‌’ అనే పాట ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఏ.ఆర్‌. రెహ్మాన్‌ కోసం ఆమె తొలిసారి 1995లో ‘ఇందిరా’ అనే చిత్రంలో ‘ ఇని అచ్చం ఇళ్లై’ అనే పాటును సోలోగా పాడింది.
 
== ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/అనురాధ_శ్రీరామ్" నుండి వెలికితీశారు