వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 32వ వారం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{| cellpadding=0 cellspacing=0 |- ! width="100%" |<big>రాజేంద్ర సింగ్</big> |- | style="padding:0.0em; text-align: justify;" | ...'
ట్యాగు: 2017 source edit
 
కొన్ని శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 3:
! width="100%" |<big>[[రాజేంద్ర సింగ్]]</big>
|-
| style="padding:0.0em; text-align: justify;" | [[దస్త్రం:Rajendra Singh Large Image.jpg|right|100px|]]డా. రాజేంద్ర సింగ్ (జ. 1959 ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు, సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పిలుస్తారు. అతనుతన కృషికిగాను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. అతను1975లో ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్" ను 1975లో స్థాపించాడు. రాజస్థాన్‌ లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌ లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనదినీరందించాడు. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు చార్జ్‌అభివృద్ధి అయ్యాయక్కడచెందాయి. అతను వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తాడు. 1985లో ఒక గ్రామం నుండి ప్రారంభించి ఈ సంస్థ 8600 జోహాద్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వచేసింది. అతను చేసిన ఈ విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి, రూపారెల్, సర్సా, భగాని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి. <br />('''[[రాజేంద్ర సింగ్|ఇంకా…]]''')
|}
{{clear}}