వికీపీడియా:ఇతర ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు తాజా
ట్యాగు: 2017 source edit
చి కొత్తవాళ్ళు
పంక్తి 32:
:"రోజుకో వ్యాసం" అనేది వికీపీడియా వ్యాసాలను ఈ-మెయిల్‌ ద్వారా పంపే ఒక విశేషం. దీనిని ఆపేసి, [[వికీపీడియా:Brilliant Prose|గొప్ప గద్యం]] ను ప్రవేశపెట్టాము. "రోజుకో వ్యాసం" అనేది [[వికీపీడియా:Featured articles|ప్రదర్శిత వ్యాసం]] గా పునర్జన్మ ఎత్తింది.
 
==స్థిరత్వం గురించి బెంగగా ఉంది. ఇక్కడ ఏమి జరుగుతున్నదో అసలేమీ తెలియని కొత్తవళ్ళుకొత్తవాళ్ళు వికీపీడియా ను ముంచెత్తి ఇష్టం వచ్చినట్లు కెలికేస్తే ఎలా?==
:కొత్తవారిని ఆదరించి, వారి రచనలను సరిదిద్ది, వారికి అవసరమైన మార్గదర్శకత్వం చెయ్యడానికి అంకిత భావంతో పనిచేసే ఔత్సాహికులు వికీపీడియా లో ఉన్నారు. మా సాఫ్ట్‌వేర్‌, పేజీ కి సంబంధించిన చర్తాన్ని జాగ్రత్త చేస్తుంది కాబట్టి పొరపాటునో, కావాలనో నష్టం కలిగించినా మళ్ళి వెంటనే సరిజేయవచ్చు. వికీపీడియా లో ఎన్నోసార్లు ట్రాఫిక్కు వెల్లువెత్తింది, మేము ఆ ట్రాఫిక్కును సమరధవంతంగా ఎదుర్కొన్నాము.