"గణేష్ (2009 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
== కథా నేపథ్యం ==
గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3006869" నుండి వెలికితీశారు