తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
improve citation
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
|familycolor=|altname=తెలుంగు|pronunciation=|ethnicity=తెలుగు వారు|dia1=గోదావరి మాండలికం ((ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ))|dia2=రాయలసీమ మాండలికం ((రాయలసీమ నాలుగు జిల్లా లు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంత లలో ))|dia3=శ్రీకాకుళం మాండలికం ((ఉత్తరాంద్ర ))|dia4=తెలంగాణ మాండలికం ((తెలంగాణా రాష్ట్రo లో, ఆంధ్ర తెలంగాణా సరిహద్దు ప్రాంతంలలో )). అలాగే మిగిలిన ఆంధ్ర ప్రాంతలలో సాధారణ మాండలికం లో మాట్లాడతారు ((గుంటూరు, ప్రకాశం, కృష్ణ నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు )) |linglist2=}}
[[దస్త్రం:Telugutalli image.jpg|right|thumb|[[తెలుగు తల్లి]] శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం]]
[[ఆంధ్ర]], [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] '''తెలుగు'''. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2011) జనాభాతో <ref name="census2011">{{Cite web |url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm |title=Abstract of speakers' strength of languages and mother tongues – 2001|publisher= Census of India|date=|access-date=2020-08-04}}</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 1515వ స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]] తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల(2020) మందికి మాతృభాషగా ఉంది.<ref> వెబ్ పేజీలో telugu కొరకు వెతకండి {{Cite web |author= Eberhard, David M., Gary F. Simons, and Charles D. Fennig (eds.).|date=2020|title= Ethnologue: Languages of the World. Twenty-third edition. Dallas, Texas|publisher= SIL International|url=https://www.ethnologue.com/guides/ethnologue200 }} </ref> అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]తో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
 
వెనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును '[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌]] గా వ్యవహరించారు.<ref>{{Cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece |title=When foreigners fell in love with telugu language|publisher=The Hindu|date=2012-12-12|access-date=2020-08-04}}</ref> కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. కన్నడ అక్షరమాల [[తెలుగు భాష]] లిపిని పోలియుంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలియుంటాయి.
పంక్తి 20:
==తెలుగు – ఒక అవలోకనం==
 
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]నకు చెందినదిగా వర్గీకరించారు<ref>{{Cite web |url=http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |title=తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం |website= |access-date=2010-10-12 |archive-url=https://web.archive.org/web/20101029124329/http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |archive-date=2010-10-29 |url-status=dead }}</ref>. అనగా తెలుగు – [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో పాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">{{Cite book|first= Krishnamurti, |last=Bhadriraju (|date=2003), |title=The Dravidian Languages, |publisher=Cambridge University Press,|location= Cambridge. ISBN |isbn=0-521-77111-0}}</ref>.
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రవిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి [[సింధు లోయ నాగరికత]] నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే<ref>{{Cite web |url=https://www.ncbi.nlm.nih.gov/m/pubmed/31495572/|title=An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers|author=Vasant Shinde|date=2019-09-05|doi=10.1016/j.cell.2019.08.048 }}</ref> అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని కచ్చితంగా తేల్చడం అసంభవం.
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు