రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
production_company = [[శ్రీ భ్రమరాంభిక ఫిల్మిస్ ]]|
}}
'''రెండు జెళ్ళ సీత''' [[జంధ్యాల]] దర్శకత్వంలో [[విజయ నరేష్|నరేష్]]<ref name="అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily |url=https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |accessdate=19 July 2020 |publisher=ర‌మేష్ గోపిశెట్టి |date=22 April 2018 |archiveurl=https://web.archive.org/web/20200719104726/https://www.prabhanews.com/2018/04/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%87-%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF/ |archivedate=19 జూలైJuly 2020 |work= |url-status=live }}</ref>, [[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]], రాజేష్, శుభాకర్ కథానాయకులుగా, మహాలక్ష్మి కథానాయికగా టైటిల్ పాత్రలో నటించగా 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బరువైన కథాంశాన్ని, హాస్యభరితమైన అంశాలకు జతచేసి జంధ్యాల రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. [[ముళ్ళపూడి వెంకటరమణ]] సృష్టించిన రెండు జెళ్ళ సీత అనే పాత్రను జంధ్యాల టైటిల్ గానూ, హీరోయిన్ కి ముద్దుపేరుగానూ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు.
 
== ఇతివృత్తం ==
పంక్తి 19:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[శంకరాభరణం]] విడుదలయ్యాకా ఆ సినిమాకి రచయితగా పనిచేసిన [[జంధ్యాల|జంధ్యాలతో]] మేకప్ మేన్ గా సినీ జీవితం ప్రారంభించి, నిర్మాతగా మారిన [[జయకృష్ణ]]తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆపైన వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు, జంధ్యాల దర్శకుడు అయ్యాకా ఆయన సెట్స్ కు జయకృష్ణ తరచుగా వెళ్తూండేవారు. ఆ క్రమంలో జంధ్యాల ఆయనకి తాను తీయదలుచుకున్న రెండు జెళ్ళ సీత సినిమా కథాంశాన్ని చెప్పారు. పంపిణీదారులైన కేశవవరావు సినిమా నిర్మాణంపై ఆసక్తిని తనకు సన్నిహితులైన జయకృష్ణకు చెప్పి తోడుగా ఉండమనీ, సినిమా తీద్దామని చెప్పారు. దాంతో జంధ్యాల చెప్పిన కథాంశాన్ని వారికి చెప్పారు. నిర్మాతకి కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభమైంది.<ref name="జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్April 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు