ఆలమట్టి ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 25:
==వివాదాలు==
519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం,కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటన చేసింది.ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి అని దీనిని వ్యతిరేకించారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/allamatti-dam-2020070402520927|title=‘ఆలమట్టి’ ఎత్తు పెంపునకు కర్ణాటక యత్నం|website=www.andhrajyothy.com|access-date=2020-08-21}}</ref>
==పర్యాటక ప్రదేశం==
ఏడు అంతస్తుల తోటలను ఆనకట్ట ప్రాంతంలో పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారు. ఆనకట్ట ప్రాంతంలో పడవలు, సంగీత ఫౌంటైన్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఆనకట్ట ఒక భాగంలో, "రాక్ హిల్" అనే పార్క్ ఉంది. భారతదేశంలో వన్యప్రాణులు, పక్షులు, గ్రామ జీవితాలను సూచించే అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆలమట్టి_ప్రాజెక్టు" నుండి వెలికితీశారు