కథానాయకురాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
imdb_id=
}}
కథానాయకురాలు 1971లో విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ సరస్వతి చిత్ర బ్యానర్ పై [[గిడుతూరి సూర్యం]], నల్లా వెంకటరావు లు నిర్మించిన ఈ సినిమాకు గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎ.ఎ. రాజ్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/OLR|title=Kathanayakuralu (1971)|website=Indiancine.ma|access-date=2020-08-22}}</ref>
==పాటలు==
 
== తారాగణం ==
 
* శోభన్ బాబు,
* వాణిశ్రీ,
* నాగభూషణం
* రాజబాబు,
* అల్లు రామలింగయ్య,
* పెరుమాళ్ళు,
* కాకరాల,
* సి.హెచ్. కృష్ణ మూర్తి,
* రావు గోపాల రావు,
* మోదుకురి సత్యం,
* రామ్ మోహన్ (నటుడు),
* ఎస్.ఎస్.లాల్, పి. ,
* బేబీ బ్రహ్మజీ,
* బేబీ గౌరీ,
* బేబీ మున్నీ,
* మాస్టర్ సురేంద్ర కుమార్,
* ఏడిద నాగేశ్వర రావు,
* పిజె శర్మ,
* రాళ్లబండి కామేశ్వరరావు,
* మాస్టర్ రమేష్
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: గిదుతురి సూర్యం
 
* స్టూడియో: శ్రీ సరస్వతి చిత్ర
* నిర్మాత: గిడుతూరి సూర్యం, నల్లా వెంకట రావు;
* ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్;
* ఎడిటర్: బి. కందస్వామి;
* స్వరకర్త: ఎ.ఎ. రాజ్;
* గీత రచయిత: శ్రీశ్రీ, అరుద్ర, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, సికరాజు, విజయ రత్నం గోన
* విడుదల తేదీ: మార్చి 25, 1971
* IMDb ID: 7409692
* కథ: గిడుతూరి సూర్యం
* స్క్రీన్ ప్లే: గిడుతూరి సూర్యం;
* సంభాషణ: రెంటాల గోపాలకృష్ణ
* గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, బసవేశ్వర్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
* ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్;
* డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, రాజు-శేషు
 
* ==పాటలు<ref>[https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) </ref>==
# అమ్మ కష్టజీవి గుండెలోన మండువాడే దేవుడు - [[ఘంటసాల]] బృందం
# తనువా ఊహూ: హరిచందనమే పలుకా ఊహూ: అది - [[సుశీల]], [[ఎస్.పి. బాలు]]
==మూలాలు==
==వనరులు==
{{మూలాల జాబితా}}
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కథానాయకురాలు" నుండి వెలికితీశారు