"అబుల్ హసన్ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

→‎పరమత సహనం: అక్కన్న మాదన్నకు లింకు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(→‎పరమత సహనం: అక్కన్న మాదన్నకు లింకు)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
 
==పరమత సహనం==
ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు, సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా [[కొండవీడు]]కు చెందిన [[అక్కన్న మాదన్న|మాదన్న]] అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు [[రామదాసు]] (కంచర్ల గోపన్న) ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందినాడు. [[పాల్వంచ]] తాలూకా [[నేలకొండపల్లి]] గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమించాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా [[భద్రాచలము]]లో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగించగా ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధించాడు. కథనం ప్రకారం ఆ తరువాత [[రామలక్షణులు]] [[తానీషా]]కు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇచ్చినారనీ, అందుచేత గోపన్నను విడుదల చేసినాడనీ ప్రతీతి.
చెందిన మాదన్న అనే [[తెలుగు]] బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు [[రామదాసు]] (కంచర్ల గోపన్న) ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందినాడు. [[పాల్వంచ]] తాలూకా [[నేలకొండపల్లి]] గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమించాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా [[భద్రాచలము]]లో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగించగా ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధించాడు. కథనం ప్రకారం ఆ తరువాత [[రామలక్షణులు]] [[తానీషా]]కు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇచ్చినారనీ, అందుచేత గోపన్నను విడుదల చేసినాడనీ ప్రతీతి.
 
==గోల్కొండ పతనం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3021765" నుండి వెలికితీశారు