మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీకరణ, కొన్ని వివరాల చేర్పు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{Infobox actorperson
| bgcolour =
| name = డాక్టర్. ప్రభాకర రెడ్డి
| image =
| imagesize =
| caption =
| birthnamebirth_name = మందాడి ప్రభాకర రెడ్డి
| birth_date = {{Birth date|1935|10|08}}
| birthdate = [[అక్టోబర్ 8]], [[1935]]
| locationbirth_place = [[తుంగతుర్తి]], [[సూర్యాపేట జిల్లా]], [[తెలంగాణ]]
| death_date = {{Death date and age|1997|11|26|1935|10|08}}
| deathdate = [[నవంబర్ 26]], [[1997]]
| deathplace = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| occupation = [[నటుడు]], రచయిత, వైద్యుడు
| yearsactiveyears_active = 1960-1988
| education = వైద్యవిద్య
|almamater = ఉస్మానియా వైద్య కళాశాల
| father = లక్ష్మారెడ్డి
| mother = కౌసల్య
| spouse =
| awards =
}}
 
'''ఎం. ప్రభాకర రెడ్డి''' గా ప్రసిద్ధులైన '''డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి''' ([[అక్టోబర్ 8]], [[1935]] - [[నవంబర్ 26]], [[1997]]) [[తెలుగు]] సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]] చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. [[కార్తీక దీపం]] వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. [[హైదరాబాదు]] లోని మణికొండలో ఈయన స్మారకార్ధం ''డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి''కి ఈయన పేరుపెట్టారు.
 
==జీవిత సంగ్రహం==