గట్టెం వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5
పంక్తి 80:
'''గట్టెం వెంకటేష్''' సూక్ష్మ కళాకారుడు. ఇతడు పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను, పేర్లను చెక్కాడు.
==విశేషాలు==
ఇతని స్వస్థలం [[విశాఖపట్నం]] జిల్లా [[నక్కపల్లి మండలం]] [[చినదొడ్డిగల్లు]]. ఇతడు సూరిబాబు, సత్యవతి దంపతులకు [[1996]], [[మే 28]]న జన్మించాడు<ref name=IBoR>{{Cite web|url=http://indiabookofrecords.in/miniature-eiffel-tower-using-waste-thread-reel/|title=MINIATURE EIFFEL TOWER USING WASTE THREAD REEL|date=10 August 2013|website=India Book of Records|access-date=26 August 2019|archive-url=https://web.archive.org/web/20190826084703/http://indiabookofrecords.in/miniature-eiffel-tower-using-waste-thread-reel/|archive-date=26 ఆగస్టు 2019|url-status=livedead}}</ref>. ఇతని తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం గౌతం మాడల్ స్కూలులో గడిచింది. 2019లో [[విశాఖపట్టణం]]లోని [[గీతం విశ్వవిద్యాలయం]]నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో పట్టా పుచ్చుకున్నాడు<ref>{{Cite web|url=https://www.edexlive.com/happening/2019/feb/28/micro-artist-gattem-venkatesh-from-ap-carves-intricate-designs-on-soaps-and-even-toothpicks-5409.html|title=Meet Gattem Venkatesh, a micro artist from AP, who carves intricate designs on soaps and even toothpicks|website=The New Indian Express|access-date=24 August 2019|archive-url=https://web.archive.org/web/20190824131747/https://www.edexlive.com/happening/2019/feb/28/micro-artist-gattem-venkatesh-from-ap-carves-intricate-designs-on-soaps-and-even-toothpicks-5409.html|archive-date=24 ఆగస్టు 2019|url-status=live}}</ref>.
 
చిన్నతనంలోనే సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 400కిపైగా కళాకృతులను రూపొందించి 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]], [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్]] కూడా ఉన్నాయి<ref name="సమయం">{{cite news |last1=విలేకరి |title=విశాఖపట్నం కుర్రోడు.. సూక్ష్మ కళలో నిష్ణాతుడు |url=https://telugu.samayam.com/latest-news/state-news/micro-artist-gattem-venkatesh-from-ap-who-carves-intricate-designs-on-soaps-and-even-toothpicks/articleshow/68580264.cms |accessdate=26 July 2020 |work=సమయం దినపత్రిక |date=26 March 2019}}</ref>.
"https://te.wikipedia.org/wiki/గట్టెం_వెంకటేష్" నుండి వెలికితీశారు