గిల్లికజ్జాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = గిల్లికజ్జాలు |
producer = పి. ఉషారాణి, పొట్లూరి సత్యనారాయణ (ఎక్జిక్యూటివ్ నిర్మాత)|
director = [[ ముప్పలనేని శివ ]]|
writer = తులసీ దాస్ (కథ), మరుధూరి రాజా (మాటలు)|
year = 1998|
language = తెలుగు|
production_companystudio = [[చంద్రకిరణ్ ఫిల్మ్స్ ]], స్రవంతి ఆర్ట్ మూవీస్ (సమర్పణ)|
editing = [[కోటగిరి వెంకటేశ్వరరావు]] |
cinematography = వి. జయరాం|
music = [[కోటి]]|
starring = [[శ్రీకాంత్ ]],<br>[[మీనా ]],<br>[[రాశి]]|
}}
 
'''గిల్లికజ్జాలు''' 1998 లో [[ముప్పలనేని శివ]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[శ్రీకాంత్ ]], [[మీనా ]], [[రాశి]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో పి. ఉషారాణి నిర్మించింది. పొట్లూరి సత్యనారాయణ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. తులసీ దాస్ కథ అందించగా మరుధూరి రాజా మాటలు రాశాడు. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]], సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
 
== తారాగణం ==
* [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]]
* [[మీనా]]
* [[రాశి (నటి)|రాశి]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[గిరిబాబు]]
* [[బేతా సుధాకర్|సుధాకర్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[ఎ. వి. ఎస్]]
* [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లిఖార్జునరావు]]
* [[గుండు హనుమంతరావు]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* [[జూనియర్ రేలంగి]]
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* [[వై. విజయ]]
* [[శ్రీలక్ష్మి]]
* మాధవిశ్రీ
* రమ్యశ్రీ
* అనురాధ
* [[జెన్నీ]]
 
== సాంకేతిక సిబ్బంది ==
* కథ: తులసీ దాస్
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ
* కెమెరా: వి. జయరాం
* కూర్పు: కోటగిరి వేంకటేశ్వరరావు
* సంగీతం: కోటి
 
== సంగీతం ==
ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/గిల్లికజ్జాలు" నుండి వెలికితీశారు