సంజీవ కొండ, ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసకర్త ఉన్న ఫోటోలను తొలగించాను
+అధారం మూస
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల{{ఆధారం}} తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే {{ఆధారం}} నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.
 
సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట{{ఆధారం}} వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున వున్న గ్రామానికి [[ఉదయగిరి]] అనే పేరు వచ్చింది.
 
ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉన్నది.
పంక్తి 12:
ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామ వాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది.
 
ఈ కొండ మీద చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.{{ఆధారం}}
 
ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పయిన రాతి మెట్ల సౌకర్యం కలదు.
 
==దేవాలయాలు==
 
 
 
==జలపాతం==
 
==కోటలు==
"https://te.wikipedia.org/wiki/సంజీవ_కొండ,_ఉదయగిరి" నుండి వెలికితీశారు