నీలికళ్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఫ్రెంచి రచయిత బాల్జాక్ ([[w:Honoré de Balzac]] 1799–1850) లఘునవల లేదా నవలిక తెలుగు అనువాదం '''నీలికళ్లు''' [[బెల్లంకొండ రామదాసు]] దీన్ని అనువదించారు.<ref>{{cite book |last1=బెల్లంకొండ రామదాసు |title=నీలికళ్లు |date=1958 |publisher=భవానీ పబ్లిషింగ్ హౌస్ |location=వుయ్యూరు |url=https://archive.org/details/neelikallu/mode/2up |accessdate=15 September 2020}}</ref>
 
==కవి పరిచయం==
==బాల్జాక్==
బాల్జాక్ 19వ శతాబ్దంలో జీవించిన మహారచయితలలో ఒకరు. దాదాపు 100 రచనలు చేశారు. కథలు, నాటకాలు, నవలికలు, వ్యాసాలు రచించారు. ఫ్రెంచి సమాజ జీవితాన్ని సమగ్రంగా చిత్రించాలని వారు ఆశయంగా పెట్టుకున్నారు! నవలలు, కథానికలు పుంఖానుపుంఖంగా రాశారు. నిత్యం పన్నెండు గంటలపైగా రచనావ్యాసంగం లో ముణిగి పోయి, ఆరోగ్యం కోల్పోయి ఏభై ఏళ్ళకే మరణించారు. ఆర్ధికసమస్యలు, చేపట్టిన ఏ వ్యాపారం లాభసాటిగా నడవకపోవడం, ఒక స్త్రీని ఇరవై ఏళ్ళు ప్రేమించి పరిణయమాడిన అయిదు నెలలలోపే తాను చనిపోవడం ఆయన జీవితంలో దురదృష్టం. బాల్జాక్ యూరోపియన్ సాహిత్యంలో వాస్తవిక వాదాన్ని ప్రవేశపెట్టారు. పేరిస్ నగరం అన్ని పార్శ్వాలను కాచి వడపోశారు.
 
==కథాంశం==
"https://te.wikipedia.org/wiki/నీలికళ్లు" నుండి వెలికితీశారు