పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎చిత్రీకరణ: మూలం, లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
 
=== చిత్రీకరణ ===
ఈ సినిమా చిత్రీకరణ 1972 మార్చిలో ప్రారంభమైంది. 27 రోజుల పాటు రాజస్థాన్ లోని [[థార్ ఎడారి]]లో చిత్రీకరించబడింది. ఈ సన్నివేశాల్లో కేవలం రాము, టామీ మాత్రమే పాత్రధారులు. [[నగేష్]], [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకర్ రెడ్డి]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] మీద చిత్రీకరించిన ఎడారి సన్నివేశాలు స్టూడియోలో వేసిన సెట్ లోనూ, మద్రాసు బీచ్ లోనూ చిత్రీకరించబడ్డాయి. నగేష్ డేట్లు అనుకున్నన్ని దొరక్కపోవడంతో ఆయనకు సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తితోచక్రవర్తి]]తో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. మూల చిత్రం ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' నిడివి 90 నిమిషాలు కాగా తెలుగు సినిమా చివరికి 139 నిమిషాలు నిడివి వచ్చింది.<ref name="thehindu" />
 
=== మార్కెటింగ్ ===
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు