మొదటి ప్రపంచ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 90:
==== సెర్బియన్ దాడులు ====
[[దస్త్రం:FirstSerbianArmedPlane1915.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:FirstSerbianArmedPlane1915.jpg|thumb|సెర్బియన్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ఆర్మీ బ్లూరిట్ [[ బ్లూరిట్ XI|XI]] "ఓలుజ్", 1915 ]]
ఆగస్టు 12 న మొదలుపెట్టి, అస్ట్రియా సెర్బియా సైన్యంపై దాడి చేసి సెర్, కొలుబారా యుద్ధాల్లో పోరాడింది. తరువాతి రెండు వారాల్లో, సెర్బియన్లు ఆస్ట్రియన్ దళాలకు భారీ నష్టాలు కలిగించి, వెనక్కి పారదోలారు. ఈ యుద్ధంలో మిత్రరాజ్యాలకు ఇది తొలి విజయం. త్వరగా విజయం సాధించవచ్చనే ఆస్ట్రో-హంగరీయన్ కలలు కల్లలయ్యాయి. తత్ఫలితంగా, సెర్బియా యుద్ధంలో ఆస్ట్రియా మరింత సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. దీంతో రష్యాకు వ్యతిరేకంగా చేసిన మోహరింపు బలహీనపడింది. {{Sfn|Tucker|Roberts|2005|p=172}} 1914 లో ఆస్ట్రో-హంగరీయన్ దళాలను సెర్బియా ఓడించడం ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన సైనిక విజయాలలో ఒకటిగా భావిస్తారు. <ref>{{Cite journal|last=Schindler|first=John R.|date=1 April 2002|title=Disaster on the Drina: The Austro-Hungarian Army in Serbia, 1914|journal=War in History|volume=9|issue=2|pages=159–195|doi=10.1191/0968344502wh250oa}}</ref> చరిత్రలో మొట్టమొదటిసారిగా వైద్య తరలింపును 1915 శరదృతువులో సెర్బియా సైన్యం చేసింది. 1915 వసంత ఋతువులో ఆస్ట్రియన్ విమానాన్ని భూమి నుండి గాలికి కాల్పులు జరిపి కూల్చేయడంతో తొలి విమాన విధ్వంసక యుద్ధం కూడా జరిగింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.rts.rs/page/stories/sr/story/125/Dru%C5%A1tvo/1516279/Veliki+rat+-+avijacija.html|title=Veliki rat - Avijacija|first=RTS, Radio televizija Srbije, Radio Television of|last=Serbia|date=}}</ref> <ref>{{cite magazine|title=How was the first military airplane shot down|url=http://www.nationalgeographic.rs/vesti/3842-prvi-ratni-avion-oboren-u-istoriji-pao-na-kragujevac.html|magazine=National Geographic|archive-url=https://web.archive.org/web/20150831011608/http://www.nationalgeographic.rs/vesti/3842-prvi-ratni-avion-oboren-u-istoriji-pao-na-kragujevac.html|archive-date=31 Augustఆగస్టు 2015|accessdate=5 August 2015|url-status=livedead}}</ref>
 
==== బెల్జియం, ఫ్రాన్స్ లలో జర్మన్ దాడులు ====