నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
 
== చరిత్ర ==
18వ శతాబ్దపు తొలినాళ్ళలో గోండ్ రాజవంశం నాయకుడు బఖ్త్ బులాండ్ షా ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ తరువాత, డియోగ రాజ్ చాంద్ సుల్తాన్, కొండల క్రింద ఉన్న దేశంలో నివసిస్తూ నాగపూర్ ను తన రాజధానిగా చేసుకున్నాడు. నాగపూర్ నగరం స్థాపించబడి 300 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002లో ఒక పెద్ద వేడుక నిర్వహించబడింది.<ref>{{cite web|url=http://www.nagpurtoday.in/model-for-beautification-of-zero-mile-to-be-finalized-soon-patankar/08251914|title='Model for beautification of Zero Mile to be finalized soon': Patankar|publisher=Nagpurtoday.in|accessdate=2020-10-15}}</ref>
1999లో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నాగపూర్ పట్టణం, నాగపూర్ గ్రామీణ, హింగనా, పర్శివ్ని, మౌదా, కంప్టీ తాలూకాలోని సవ్నీర్, కల్మేశ్వర్, ఉమ్రెడ్, కుహి తదితరుల ప్రాంతాలతో కలిపి నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏర్పడింది. నగరపాలక సంస్థ పరిమితుల చుట్టూ ఉన్న మెట్రో ప్రాంత సరిహద్దులు ఏర్పాటుచేయబడ్డాయి.
 
1999లో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నాగపూర్ పట్టణం, నాగపూర్ గ్రామీణ, హింగనా, పర్శివ్ని, మౌదా, కంప్టీ తాలూకాలోని సవ్నీర్, కల్మేశ్వర్, ఉమ్రెడ్, కుహి తదితరుల ప్రాంతాలతో కలిపి నాగపూర్ మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏర్పడింది. నగరపాలక సంస్థ పరిమితుల చుట్టూ ఉన్న మెట్రో ప్రాంత సరిహద్దులు ఏర్పాటుచేయబడ్డాయి. 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి, ఎన్‌ఐటి చట్టం -1936 లోని 1 నిబంధన ప్రకారం "నాగ్‌పూర్ మెట్రోపాలిటన్ ప్రాంతం"<ref name="Metro Region">{{cite web|url=http://www.nitnagpur.org/metro.html|title=Nagpur Metropolitan Area|last=|first=|date=|website=|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20100217192006/http://nitnagpur.org/metro.html|archivedate=17 February 2010|access-date=2020-10-08|df=dmy-all}}</ref> కింద ఎన్‌ఎంసి,<ref name="NMC">{{cite web|url=http://59.90.39.15:8081/NMCEIP/index.jsp|title=Nagpur Municipal Corporation|last=|first=|date=|website=|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20100607103433/http://59.90.39.15:8081/NMCEIP/index.jsp|archivedate=7 June 2010|access-date=2020-10-08|df=dmy-all}}</ref> ఎన్ఐటి<ref>{{Cite web|url=http://www.nitnagpur.org/index.aspx|title=::Welcome to NIT::|website=www.nitnagpur.org|access-date=2020-10-08}}</ref> వరకు అధికార పరిధి విస్తరించింది. ఇది సుమారు 25 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== మెట్రోపాలిటన్ ప్రణాళిక ప్రాంతం ==