అదుర్స్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
చి →‎top: AWB తో వర్గం చేర్పు, typos fixed: జనవరి 13, 2010 → 2010 జనవరి 13, →
పంక్తి 24:
| imdb_id = 1582466
}}
'''అదుర్స్''' 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. [[జూనియర్ ఎన్.టి.ఆర్]] మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. [[దేవి శ్రీ ప్రసాద్]] ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. 2010 జనవరి 13, 2010 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో ''కవచం'' అనే పేరుతో అనువాదం చేశారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/అదుర్స్_(సినిమా)" నుండి వెలికితీశారు