నువ్వే కావాలి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎విడుదల: ఒక వివరం
ట్యాగు: 2017 source edit
పంక్తి 43:
 
== విడుదల ==
ఈ చిత్రం అక్టోబరు 13, 2000 న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.<ref name="filmfocus"/> సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా.
 
== సాంకేతిక సిబ్బంది ==
"https://te.wikipedia.org/wiki/నువ్వే_కావాలి" నుండి వెలికితీశారు