నువ్వే కావాలి: కూర్పుల మధ్య తేడాలు

→‎విడుదల: ఒక వివరం
ట్యాగు: 2017 source edit
→‎నిర్మాణం: విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
 
==నిర్మాణం==
ఈ చిత్రాన్ని నిర్మించాలని మొదట అనుకున్నది ఎక్జిక్యూటివ్ నిర్మాత [[స్రవంతి రవికిషోర్]]. ఈ చిత్రానికి మలయాళీ మాతృకయైన ''నిరం'' చూసినప్పటి నుండి అలాంటి సినిమా తెలుగులో కూడా చేస్తే బాగుంటుందని రవికిషోర్ అనుకున్నాడు. కానీదర్శకుడు కె. సమయానికివిజయభాస్కర్ ఆయనను ఆర్థికసంప్రదించి స్తోమతతన సరిగాలేదుఆలోచన చెప్పాడు. అందుకనితర్వాత ఉషాకిరణ్రవికిషోర్, మూవీస్కె. అధినేతవిజయభాస్కర్, రామోజీరావుత్రివిక్రం నిర్మాణశ్రీనివాస్ సహాయంలు తీసుకున్నాడు.<ref>{{Citeముగ్గురూ web|url=https://www.eenadu.net/cinema/latestnews/Sravanthi-Ravikishore-About-Nuvve-Kavali-20-Years/0201/120120772|title=‘నువ్వేకావాలి’కలిసి తెరమళ్ళీ వెనుక కథసినిమా ఇదేచూసి స్క్రిప్టు తయారు చేశారు. నిరం చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా తెలుగులో సన్నివేశాలు చాలా వరకు వేరుగా ఉంటాయి.!|website=www.eenadu.net|language=te|access-date=2020-10-12}}</ref>
కానీ ఆ సమయానికి రవికిషోర్ ఆర్థిక స్తోమత సరిగాలేదు. అంతకు మునుపే ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు రవికిషోర్ తో కలిసి మంచి సినిమా చేయాలని అనుకుని ఉన్నారు. దాంతో రామోజీరావును చిత్ర నిర్మాణంలో సహాయం చేయమని కోరాడు. రవికిషోర్ పనితనం మీద నమ్మకం ఉన్న రామోజీరావు తెలుగు స్క్రిప్టు పూర్తిగా చూడకుండగానే నిర్మాతగా ఉండటానికి అంగీకరించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/Sravanthi-Ravikishore-About-Nuvve-Kavali-20-Years/0201/120120772|title=‘నువ్వేకావాలి’ తెర వెనుక కథ ఇదే..!|website=www.eenadu.net|language=te|access-date=2020-10-12}}</ref>
 
బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ కు కథానాయకుడిగా ఇదే మొదటి సినిమా. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.<ref name="filmfocus">{{Cite web|url=https://filmyfocus.com/telugu/2-star-heroes-rejected-nuvve-kavali-movie/|title=20 ఏళ్ళ 'నువ్వే కావాలి' గురించి మనకు తెలియని నిజాలు..!|last=Focus|first=Filmy|last2=Focus|first2=Filmy|website=Filmy Focus|language=en-US|access-date=2020-10-16}}</ref>
"https://te.wikipedia.org/wiki/నువ్వే_కావాలి" నుండి వెలికితీశారు