కలర్ ఫోటో (2020 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 24:
}}
'''కలర్ ఫోటో''' 2020, అక్టోబరు 23న విడుదలైన [[తెలుగు]] చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసిరిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో [[చాందిని చౌదరి]], [[సునీల్ (నటుడు)|సునీల్]], వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://telanganatoday.com/suhas-to-grip-viewers-with-intense-character|title=Suhas to grip viewers with intense character|last=Sangam|first=Sowmya|website=Telangana Today|access-date=2020-10-25}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/its-an-absolute-pleasure-and-honour-to-be-part-of-this-film-says-colour-photo-actor-suhas/photostory/75269326.cms|title=It’s an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas|date=April 21, 2020|website=The Times of India|access-date=2020-10-25}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/chandini-chowdary-pens-an-emotional-note-after-wrapping-up-the-shoot-of-colour-photo/articleshow/77802297.cms|title=Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of ‘Colour Photo’ - Times of India|website=The Times of India|language=en|access-date=2020-
2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.<ref name=":m1">{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/colour-photo.html|title=Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat|access-date=2020-10-25}}</ref>
== నటవర్గం ==
పంక్తి 67:
|Misc={{External media| audio1 = {{YouTube|XWL75FhjtIk|Audio Jukebox}}}}}}
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.<ref>{{Cite web|url=https://wynk.in/music/album/colour-photo/am_A10400DAMTEFA1862W|title=Colour Photo|date=|website=Wynk|access-date=
{{Track listing
పంక్తి 101:
== స్పందన ==
ఈ చిత్రం "ఆకట్టుకునే ప్రేమకథ" అని ''[[ఈనాడు]] పత్రికలో'' రాశారు. శారీరక రంగు ఆధారంగా ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందిస్తూ, ఆ కథని స్క్రీన్ ప్లేలోకి మలచడం సరిగాలేదని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించిన వారి నటన బాగుందని సమీక్ష పేర్కొంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/colour-photo-movie-review/0201/120125877|title=రివ్యూ: కలర్ ఫోటో|last=|first=|date=2020-10-23|website=[[Eenadu]]|language=te|trans-title=Review: Colour Photo|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-10-
== మూలాలు ==
|