"కలర్ ఫోటో (2020 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.<ref name=":m1">{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/colour-photo.html|title=Colour Photo (2020) &#124; Colour Photo Movie &#124; Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat|access-date=2020-10-25}}</ref>
 
== కథ నేపథ్యం ==
సినిమా కథంతా మచిలీపట్నంలో జరుగుతుంది. ఊళ్ళో జనాలకి పాలు పోస్తూ పూటగడిపే జయకృష్ణ (సుహాస్), మరోవైపు కాలేజీలో చదువుకుంటాడు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే దీప్తి (చాందినీ చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు కిట్టు అలియాస్ జయకృష్ణ. ఇక కిట్టు అందంగా లేనప్పటికీ అతని మంచి మనసుకి ఫిదా అయి ప్రేమలో పడుతుంది దీపు అలియాస్ దీప్తి.
ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే కిట్టు-దీపు ఓ ఇన్సిడెంట్ కారణంగా కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు దీపు అన్నయ్య రామరాజు (సునీల్)కి చిక్కుతారు. ఊళ్ళో పోలీస్ గా ఉద్యోగం చేస్తూ ప్రేమ వివాహాలను వ్యతిరేకించే రామరాజు, దీపుకి కిట్టుని దూరం చేసి తన చెల్లికి అందంగా ఉండే వ్యక్తితో పెళ్లి చేయాలని భావిస్తాడు. రామరాజు కారణంగా కిట్టు, దీపు విడిపోతారు. అలా ప్రేమించిన కిట్టుకి దూరమైన దీపు ఓ ఎన్.ఆర్.ఐ.ని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంది. ఇక దీపుకి దూరమైన కిట్టు చివరికి ఏమయ్యాడు..? అనేది సినిమా కథాంశం.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051819" నుండి వెలికితీశారు