వికీపీడియా చర్చ:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

cp
చి →‎ఏకాభిప్రాయసాధన కోసం జరిగే చర్చలకు తగిన కోరం (Quorum) ఉండాలి.: చర్చ రచ్చబండలో కొనసాగుతున్నందున, చివరి స్పందన తరువాత చాలా కాలమయినందున {{tl|సహాయం చేయబడింది}} చేర్చాను.
పంక్తి 1:
==ఏకాభిప్రాయసాధన కోసం జరిగే చర్చలకు తగిన కోరం (Quorum) ఉండాలి.==
{{సహాయం కావాలిచేయబడింది}}
ఈ అంశం మీద చర్చించడానికి సహాయపడవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. <br>
ఏదైనా ఒక చర్చలో చివరగా తీసుకొనే నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేయడానికి ఆ "చర్చలో హాజరు కావాల్సిన సాముదాయంలోని కనీస సభ్యుల సంఖ్య"ను కోరంగా పేర్కొంటారని మనకు తెలుసు. (Quorum is the minimum number of members of a community that must be present at any of its discussions to make the decisions of that discussion valid.) కోరం లేని చర్చలలో కంటే, తగినంత కోరం వున్న చర్చలలో తీసుకొనే నిర్ణయాలు, consensus అనే వికీ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటాయి.
Return to the project page "ఏకాభిప్రాయం".