ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

remove <nowiki/>
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి OSM పటం చేర్చు
పంక్తి 1:
[[ఫైలు:Ettipotala waterfall.JPG|thumb|250x250px|ఎత్తిపోతల జలపాతం|alt=]]
{{maplink|type=point|zoom=8| frame-width=300|frame-height=300|frame=yes|ఎత్తిపోతల జలపాతం పటం}}
'''ఎత్తిపోతల [[జలపాతం]],''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా [[తాళ్ళపల్లె]] వద్ద ఉంది.<ref>[http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle#PPA64,M1 Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64]</ref> 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉంది.చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యంలో [[తాళ్ళపల్లి (మాచర్ల)|తాళ్ళపల్లి]] వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయవ్యాన [[కృష్ణా నది]]లో కలుస్తుంది.<ref>Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [http://books.google.com/books?id=TTNuAAAAMAAJ&q=ethipothala&dq=ethipothala&pgis=1]</ref> ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.<ref>{{Cite web |url=http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |title=Status of Crocodiles in Andhra Pradesh |author=B Srinivas, K Vara Prasad and BC Choudhury
|website= |access-date=2009-05-08 |archive-url=https://web.archive.org/web/20081123052325/http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |archive-date=2008-11-23 |url-status=dead|publisher=Wildlife Institute of India }}</ref> యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఎత్తిపోతల_జలపాతం" నుండి వెలికితీశారు