వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 355:
:[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, భాషా నాణ్యతపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు. [[మూస:కృతకవాక్యం]] ను పరిశీలించండి.
:అలాంటి కృతక వాక్యాలున్న వ్యాసంలో ఈ మూస నుంచడమే కాకుండా, చరిత్ర ద్వారా ఆ వాక్యాన్ని రాసినదెవరో పరిశీలించి, వారి చర్చ పేజీలో కూడా దీని గురించి రాస్తే బాగుంటుంది. అది కొంత శ్రమే.. కానీ ఆయా వాడుకరులు భవిష్యత్తులో మరింత మెళకువగా ఉండేందుకు దోహద పడుతుందది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:34, 13 నవంబరు 2020 (UTC)
:: చదువరి గారూ, నేను ఈ మూసనీ వాడాను, మీరు చెప్పినట్టే వాడుకరికి సూచన చేసే ఆలోచననీ పాటించాను. అడిగిన తడవునే చేసి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:19, 16 నవంబరు 2020 (UTC)