జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|publisher=}}</ref>2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన [[హీరో (2008 సినిమా)|హీరో]] అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా [[రంగ ది దొంగ]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
సినిమాల్లోకి రాక మునుపు జీవి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదు హైకోర్టులో లాయరుగా రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేశాడు. తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ లా విభాగంలో ఎం. ఎస్. చేశాడు.
 
== సినీరంగం ==
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.<ref name=indiaglitz/> 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.
 
== నటించిన సినిమాలు ==