హమీర్‌పూర్: కూర్పుల మధ్య తేడాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
"Hamirpur, Uttar Pradesh" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

07:36, 25 నవంబరు 2020 నాటి కూర్పు

హమీర్పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. హమీర్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం.

Hamirpur
City
Hamirpur is located in Uttar Pradesh
Hamirpur
Hamirpur
Location in Uttar Pradesh, India
Hamirpur is located in India
Hamirpur
Hamirpur
Hamirpur (India)
Hamirpur is located in Asia
Hamirpur
Hamirpur
Hamirpur (Asia)
Coordinates: 25°57′N 80°09′E / 25.95°N 80.15°E / 25.95; 80.15
Country India
StateUttar Pradesh
DistrictHamirpur
Incorporated1937
Elevation
80 మీ (260 అ.)
Population
 (2011)
 • Total35,475
Language
 • OfficialHindi[1]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-91

భౌగోళికం

హమీర్ పూర్ 25°57′N 80°09′E / 25.95°N 80.15°E / 25.95; 80.15 వద్ద [2] సముద్రమట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి

శీతోష్ణస్థితి డేటా - Hamirpur, Uttar Pradesh (1981–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]

జనాభా వివరాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హమీర్‌పూర్ జనాభా 35,475. అందులో 19,027 మంది పురుషులు, 16,448 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 3,940 మంది, మొత్తం జనాభాలో ఇది 11.1 %. అక్షరాస్యుల సంఖ్య 26,121, ఇది జనాభాలో 73.6%, పురుషుల్లో అక్షరాస్యత 78.7% కాగా, స్త్రీలలో 67.6% ఉంది. పట్టణంలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అషరాస్యత 82.8%. వీరిలో పురుషుల అక్షరాస్యత 88.5%, స్త్రీల అక్షరాస్యత 76.3%. హమీర్‌పూర్‌లో 2011 లో 6,802 గృహాలు ఉన్నాయి. [3]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] హమీర్‌పూర్ జనాభా 32,035, వీరిలో 17,349 మంది పురుషులు, 14,686 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 4,230 మంది. ఇది మొత్తం జనాభాలో 13.2%. మొత్తం అక్షరాస్యులు 22,592 మంది. ఇది మొత్తం జనాభాలో 70.5%, పురుషుల అక్షరాస్యత 77.5%, స్త్రీల అక్షరాస్యత 62.3%. ఏడేళ్ళకు పబడిన వారిలో అక్షరాస్యులు జనాభాలో 81.3%. ఇందులో పురుషుల అక్షరాస్యత 89.1%, స్త్రీల అక్షరాస్యత 72.0%.

మతం

హమీర్‌పూర్‌లో మతం[5]
మతం శాతం
హిందూమతం
  
82.5%
ఇస్లాం
  
17.2%
ఇతరాలు†
  
0.3%

హమీర్‌పూర్ జనాభాలో ఎక్కువ శాతం హిందువులు (82.5%). ముస్లింలు 17.2% ఉన్నారు.

మూలాలు

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 18 March 2019.
  2. "Maps, Weather, and Airports for Hamirpur, India". www.fallingrain.com.
  3. "District census handbook Hamirpur" (PDF). Retrieved 1 September 2020.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  5. "C-1 Population By Religious Community - Hamirpur". census.gov.in. Retrieved 1 September 2020.