నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
}}
 
'''[[నోముల నర్సింహయ్య]]''' [[నల్లగొండ]] జిల్లా [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] శాసన సభ్యుడు. [[నకిరేకల్]] మండలం [[పాలెం]] గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య [[నకిరేకల్]] ఎమ్మెల్యేగా మూడు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు ప్రస్తుతం నివాసం [[హైదరాబాద్‌]] ఉంటున్నారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.
 
==రాజీనామా==
ప్రస్తుతం ఆయనకు తన సొంత జిల్లా అయిన [[నల్లగొండ]]లో [[2014]] ఏ నియోజకవర్గం నుండి కూడా టికెట్ లభించక పోవడంతో మనస్తాపం చెంది సీపీఎంకు బై బై చెప్పి సీపీఎం పార్టీకి రాజీనామా చేశారు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) టి.ఆర్‌.ఎస్‌.లో చేరారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref>
 
==పరాజయం, విజయం==
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
[[2014]] [[నాగార్జునసాగర్]] శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018 లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి విజయం సాదించారు.
 
==న్యాయవాది==
Line 41 ⟶ 43:
 
==బయటి లింకులు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
 
{{Authority control}}
 
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు