వింజమూరి అనసూయ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన [[గాంధీజీ]], [[సుభాష్ చంద్రబోస్]], [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[సర్వేపల్లి రాధాక్రిష్ణన్]] లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఈమె [[మామయ్య]] [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వ్రాసిన ప్రముఖ [[దేశభక్తి గేయాలు|దేశభక్తి]] గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే<ref>[http://4.bp.blogspot.com/-ALFqiPxbkTg/Tj4S71GpPEI/AAAAAAAAHJI/LPmMK76fI4A/s640/sakshi+7th+aug+vinjamuri.JPG జయజయజయ ప్రియభారత ట్యూన్ నాదే - సాక్షి, ఆగష్టు 7,2011]</ref>
 
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలుగా, 1930 -50 దశకాలలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో[[వింజమూరి సీత|సీత]]తో పాడి భావ గీతాలు. లలిత గీతాల ప్రక్రియకు, చెల్లెలు సీత తో కలిసి “సీతా -అనసూయ” లుగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని.
 
* “జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో & నోమీన మల్లాల లాంటి జానపద బాణీల స్వర కర్త.
"https://te.wikipedia.org/wiki/వింజమూరి_అనసూయ" నుండి వెలికితీశారు