"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి
|}
 
'''ఫ్రాన్స్''' లేదా అధికారికంగా '''ఫ్రెంచ్ గణతంత్రం''', పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది. '''ఫ్రాన్స్'''కు ఇతర [[ఖండం|ఖండాలలో]] దీవులు ఉన్నాయి.<ref name="CatTOM">(అధిక సమాచారం కొరకు ఇక్కడ్ చూడండి. [[:Category:Overseas departments, collectivities and territories of France]]).</ref> ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.
 
ఫ్రాన్స్ ప్రధాన భూభాగం [[మధ్యధరా సముద్రం]] నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి [[అట్లాంటిక్ మహాసముద్రం]] వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన '''ఫ్రాన్స్''' "ది హేక్స్సాగాన్" (షడ్భుజి)) అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి గడియారం భ్రమణం వలె) [[బెల్జియం]], [[లక్సెంబర్గ్]], [[జర్మనీ]], [[స్విట్జర్లాండ్]], [[ఇటలీ]], [[మొనాకో]], [[స్పెయిన్]], [[అండొర్రా]] ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో [[బ్రెజిల్]], [[సురినామ్]] (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (సెయింట్-మార్టిన్‌తో సరిహద్దు కలది)లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా [[యునైటెడ్ కింగ్డం]]తో కలుపబడింది.
[[దస్త్రం:Prise de la Bastille.jpg|thumb|1789 జూలై 14లో బాసిలీ బద్దలు కొట్టడం]]
 
ఫ్రెంచ్ విప్లవం వరకు ఫ్రాన్సు రాచరికపు పాలనలో ఉండేది. 1789 జూలై 14న బాసిల్లేను పేల్చివేసిన వెంటనే ఇది అంతరించి పోకుండా 1792 సెప్టెంబరులో మొదటి గణతంత్రం ఏర్పడేవరకు కొనసాగింది. భీకరపాలనలో అనేక వేలమంది ఫ్రెంచ్ పౌరులతో పాటు " లూయిస్ XVI " అతని భార్య " మేరీ అంటోనిటీ " కూడా ఉరితీయబడ్డారు (1793).<ref>[http://www.nytimes.com/1989/07/09/travel/vive-la-contre-revolution.html?sec=travel వివే లా కాంట్రే-రివల్యూషన్!]. ది న్యూ యార్క్ టైమ్స్ జూలై 9, 1989.</ref> అనేక స్వల్ప-కాలిక ప్రభుత్వాల తరువాత " నెపోలియన్ బొనపార్టే " 1799లో గణతంత్రాన్ని వశపరచుకొని తనకు తాను " మొదటి కాన్సుల్ "గా ప్రకటించుకొన్నాడు. ఇప్పుడు మొదటి సామ్రాజ్యం (1804–1814)గా పిలువబడుతున్న దానికి [[చక్రవర్తి]] అయ్యారు. అనేక యుద్ధాల తరువాత అతని సైన్యం ఖండాంతర ఐరోపాలో చాల భాగం ఆక్రమించుకుంది, కొత్తరాజ్యాలకు బోనపార్టే కుటుంబసభ్యులు నియంతలుగా నియమించబడ్డారు. [[నెపోలియన్]] యుద్ధాలలో సుమారు ఒక మిలియన్ ఫ్రెంచ్ పౌరులు మరణించారు.<ref>[http://www.questia.com/googleScholar.qst?docId=5001329960 నెపోలియన్ అండ్ జర్మన్ ఐడెన్టిటీ]. టిం బ్లాన్నింగ్ చే పత్రికా శీర్షిక; హిస్టరీ టుడే, వాల్యూం. 48, ఏప్రిల్ 1998.</ref>
 
1815లో [[వాటర్లూ యుధ్ధం|వాటర్లూ యుద్ధం]]లో నెపోలియన్ అంతిమ ఓటమి తర్వాత నూతన రాజ్యాంగ పరిమితులతో సమైక్య ఫ్రెంచి పాలన తిరిగి స్థాపించబడింది. 1830లో జరిగిన ఒక ప్రజా తిరుగుబాటు తరువాత రాజ్యాంగబద్ధంగా జూలైలో స్థాపించబడిన సమైక్యపాలన 1848 వరకు కొనసాగింది. స్వల్పకాల రెండవ గణతంత్రం 1852లో " లూయిస్-నెపోలియన్ బొనపార్టే " రెండవ సామ్రాజ్య ప్రకటనతో ముగిసింది. 1870లో జరిగిన " ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో " లూయిస్-నెపోలియన్ ఓటమితో అతను తొలగింపబడి మూడవ గణతంత్రం స్థాపించబడింది.
ఉద్యోగుల శాతం చాల స్వల్పంగా ఉండటం ఈ తేడాకు కారణమైంది:2007లో 55–64 మధ్య వయసుగల జనాభా ఉద్యోగుల శాతం 38.3%, ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 46,6% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPECF03159 |title=Taux d'emploi des travailleurs âgés de 55 à 64 ans |accessdate=2008-09-01 |language=French}}</ref> 15–24 సంవత్సరాల మధ్య వయసుకలిగిన జనాభా ఉద్యోగుల శాతం ఫ్రాన్సులో 2007లో 31,5% ఉండగా ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 37,2% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03135 |title=Taux d'emploi des jeunes de 15 à 24 ans dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> తక్కువ ఉద్యోగుల శాతం కారణాలు ఈవిధంగా వివరించబడుతున్నాయి. తక్కువ ఉత్పాదకత, అత్యంత కనిష్ఠ వేతనాలు యువకార్మికులను శ్రామిక విపణిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.<ref>{{cite web|authorlink=Philippe Aghion|author=Philippe Aghion|coauthors=Gilbert Cette, Élie Cohen and [[Jean Pisani-Ferry]]|publisher=Conseil d'analyse économique|year=2007|url=http://www.cae.gouv.fr/rapports/dl/072.pdf|title=Les leviers de la croissance française|accessdate=2008-09-01|language=French|page=55|format=PDF|website=|archive-url=https://web.archive.org/web/20080909203948/http://www.cae.gouv.fr/rapports/dl/072.pdf|archive-date=2008-09-09|url-status=dead}}</ref> శ్రామిక విపణికి తగినట్లుగా విద్యార్థులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాల అసమర్ధత కూడా మరొక కారణంగా ఉంది.<ref>{{cite web|url=http://www.olis.oecd.org/olis/2007doc.nsf/LinkTo/NT00002ECA/$FILE/JT03230693.PDF|title=Enhancing Incentives to Improve Performances in the Education System in France|publisher=OECD|date=1 August 2007|quote=Initial education, especially secondary education and the universities, along with labour market policies themselves, do not always succeed in improving labour market entry for a significant proportion of young people.|format=PDF|website=|access-date=7 జనవరి 2010|archive-url=https://web.archive.org/web/20090624114009/http://www.olis.oecd.org/olis/2007doc.nsf/LinkTo/NT00002ECA/$FILE/JT03230693.PDF|archive-date=24 జూన్ 2009|url-status=dead}}</ref> వృద్ధులైన పనివారి విషయంలో పనిపై చట్టపరమైన నియంత్రణలు ముందుగా పదవీ విరమణ చేయుటకు ప్రోత్సాహకాలు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.oecd.org/dataoecd/42/35/40904315.pdf|title=Employment Outlook 2008 – How does FRANCE compare?|publisher=OECD|quote=Only 38% of people aged 55 to 64 are working, 15.5 percentage points less than the OECD average.|format=PDF}}</ref><ref>{{cite web|url=http://www.oecdobserver.org/news/fullstory.php/aid/1672/|title=France: Jobs and older workers|publisher=OECD Observer}}</ref>
 
2006లో 9% నుండి ఉద్యోగుల శాతం ఇటీవల కాలంలో 2008లో 7.2%కి తగ్గినప్పటికీ యూరోప్‌లో ఇప్పటికీ ఇది అత్యధికంగా ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=99&ref_id=CMRSOS03311 |title=Taux de chômage ; France métropolitaine |accessdate=2008-09-01 |language=French}}</ref><ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03309 |title=Chômage dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> 2009 జూన్‌లో ఫ్రాన్స్ నిరుద్యోగుల శాతం 9.4% నికి చేరుకుంది.<ref>[http://epp.eurostat.ec.europa.eu/tgm/table.do?tab=table&amp;language=en&amp;pcode=teilm020&amp;tableSelection=1&amp;plugin=1 హర్మోనైజ్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ రేట్ బై జెండర్ - టోటల్ - % ]. యూరోస్టాట్.</ref>
శ్రామిక విపణి సంస్కరణలలో పనిగంటలు తగ్గించడంలో విముఖత ఫ్రెంచ్ ఆర్థికవ్యవస్థలో బలహీనతగా పెర్కొనబడుతుంది. వామపక్ష సాంఘిక న్యాయవిధానాలను ప్రభుత్వం అనుసరించక పోవడం కారణమని మరొక పేర్కొంటుంది. మొత్తం జనాభాలో పనిచేసే ఉద్యోగులసంఖ్యను అభివృద్ధి చేయడానికి, పన్నుల స్థాయిని పరిపాలనా భారాన్ని తగ్గించడానికి ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు ముఖ్య విషయమని ఫ్రెంచ్ ఆర్థిక వేత్తలతో సహా అనేక స్వేచ్చా ఆర్థికవేత్తలు {{Who|date=September 2008}} అనేక సంవత్సరాలుగా నొక్కిచెబుతూనే ఉన్నారు. కీన్స్ సిద్ధాంతాన్ని అనుసరించే ఆర్థికవేత్తల నిరుద్యోగ సమస్యకు విభిన్న సమాధానాలను సూచించారు. 2000ల లోని వారి సిద్ధాంతాలు వారానికి 35-పని గంటల చట్టానికి దారితీసాయి. కానీ ఇది నిరుద్యోగితను తగ్గించడంలో వైఫల్యం చెందింది. దాని తరువాత నిరుద్యోగ ఎదుర్కునేందుకు 2004 - 2008 మధ్య ప్రభుత్వం కొన్ని సరఫరా-సంబంధిత సంస్కరణలను తయారు చేసింది కానీ తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కుంది. ప్రత్యేకించి ''కాంట్రాట్ నౌవేల్లె ఏమ్బుచే'', ''కాంట్రాట్ ప్రేమీరే ఏమ్బుచే''తో ప్రతిఘటన వలన చివరకు వాటిని వెనుకకు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ''రెవేను డి సోలిడరిటీ అక్టివే''ను అందుకుంటోంది.
 
75

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066068" నుండి వెలికితీశారు