"ప్రేమాభిషేకం" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎అవార్డులు: AWB తో వర్గం చేర్పు)
==అవార్డులు==
* ఈ చిత్రానికి గాను [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]కు [[నంది ఉత్తమ నేపథ్య గాయకులు|ఉత్తమ నేపథ్య గాయకుని]]గా [[నంది పురస్కారం]] లభించింది.
 
== చిత్ర విశేషాలు ==
# 1981లో రిలీజైన ప్రేమాభిషేకం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల షేర్ ఆ పైన వసూల్ చేసిన మొదటి సినిమా! ఈ సినిమా మొత్తం షేర్ 4.5 కోట్లు . ఈ రికార్డ్ ని 1987 లో పసివాడి ప్రాణం సినిమా వరకు ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది.
# డైరెక్టుగా 30 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా కూడా ఇదే . షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది .
# టాలీవుడ్ లో ఫస్ట్ ప్లాటినం జూబ్లీ మూవీ కూడా ప్రేమాభిషేకం. 75 వారాలు ఆడిన ఫస్ట్ మూవీ కూడా ఇదే !
# 20 కేంద్రాల్లో 200 రోజులు , 11కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇదే. అంతేకాదు 8 కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రం కూడా ఇదే .
# అలాగే 29 సెంటర్స్ లో 175 రోజులు ఆడి 1979 లో సమరసింహరెడ్డి దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.
# సింగిల్ థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడం గగనమైన ఆ రోజుల్లో 10 సెంటర్స్ లో 10 లక్షలకు పైగా కలెక్ట్ చేసి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ సొంతం చేసుకుంది .
# అలాగే సింగిల్ థియేటర్ లో 15 లక్షలు , 20 లక్షలు వసూల్ చేసిన ఫస్ట్ మూవీ గా చరిత్ర సృష్టించింది ప్రేమాభిషేకం.
# బెంగుళూర్ సిటీ లోని 4 కేంద్రాల్లో 100 రోజులు మ‌రో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఒక సెంటర్ లో 46 లక్షలు వసూల్ చేసి కర్ణాటక స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది .
 
 
{{నంది పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3069506" నుండి వెలికితీశారు