ప్రేమకథా చిత్రమ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
Pranayraj1985 (చర్చ | రచనలు) accessdate correction |
||
పంక్తి 10:
| distributor = మారుతి మీడియా హౌస్
| country = భారత్
| released = {{Film date|2013|06|07}}<ref>{{cite web|title=ముస్తాబవుతున్న "ప్రేమకథా చిత్రమ్"|url=http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=11832&cid=1004|publisher=వార్త.కామ్|accessdate=
| runtime = 130 నిమిషాలు
| language = తెలుగు
పంక్తి 19:
}}
మారుతి టాకీస్, ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా [[దాసరి మారుతి]], సుదర్శన్ రెడ్డి నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[పోసాని సుధీర్ బాబు|సుధీర్ బాబు]], [[నందిత రాజ్|నందిత]], [[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]]
==కథ==
పంక్తి 48:
==పాటలు==
ఈ సినిమాకి జె.బి. సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో [[పచ్చని కాపురం]] సినిమాలోని ''వెన్నెలైనా'' పాటని పునః ఉపయోగించారు. 2013 ఏప్రిల్ 12న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కృష్ణ మరియూ ఘట్టమనేని మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<ref>{{cite web|url=http://archive.andhrabhoomi.net/content/prema-7|title='ప్రేమ కథాచిత్రమ్' పాటలు|publisher=ఆంధ్రభూమి|accessdate=
{| class="wikitable" style="width:70%;"
పంక్తి 68:
ప్రేమకథా చిత్రమ్ విమర్శకుల నుంచి సానుకుల స్పందనను సంపాదించింది.
123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/review-prema-katha-chitam-a-very-entertaining-thriller.html|title=సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్|publisher=123తెలుగు.కామ్|accessdate=
==ఇతర విషయాలు==
*ఈ సినిమాని 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తే మొదటి రోజే ఈ సినిమా 3.4 కోట్ల రూపాయల వసూళ్ళను సాహించి వారం తిరగక ముందే దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్ళను సాధించింది.
*ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించినా బూతు సినిమాల డైరెక్టరుగా పేరుపొందిన మారుతి ఈ సినిమాకి కథ, కథనంతో పాటు దర్శకత్వపర్యవేక్షణ వహించారు. ఈ సినిమా విజయంతో మారుతి ఆ నిందలనుంచి బయటపడ్డారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1306/13/1130613059_1.htm|title='ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా|publisher=వెబ్ దునియా తెలుగు|accessdate=
*ఈ సినిమా తమిళ్ పునః నిర్మాణ హక్కులు 80 లక్షల రూపాయలుకు మరియూ హిందీ పునః నిర్మాణ హక్కులు కోటి రూపాయలకు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు కొనుగోలు చేసారు. కన్నడ, భోజుపురి, మలయాళం పునః నిర్మాణ హక్కులు మొత్తం కోటి రూపాయలు దాటి అమ్ముడుపోయాయి. తద్వారా తెలుగులో ఒక చిన్న సినిమా సాధించిన అతిగొప్ప సంఘటనగా అప్పట్లో చెప్పుకునేవారు.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/Director-Maruthi-movies-tl-23997c1.html|title=ఆ "చిత్రమ్" ప్రాఫిట్స్తో ప్రకంపనలు !|publisher=తెలుగువన్.కామ్|accessdate=
*ఈ సినిమా 2013 జూలై 26న 53 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/prema-katha-chitram-completes-50-days-successfully-2986|title=ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ|publisher=సాక్షి.కామ్|accessdate=
==మూలాలు==
|