తుర్లపాటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 88:
==రచనలు==
[[File:Naa Kalam - Naa Galam.pdf|thumb|నా కలం-నా గళం]]
ఆంధ్రకేసరి జీవితంలోని కొన్ని అద్భుత ఘట్టాలు, జాతి నిర్మాతలు, వార్తలలోని వ్యక్తులు (శీర్షిక సంకలనం),1857 విప్లవ వీరులు, మహానాయకులు శ్రీ [[లాల్ బహదూర్ శాస్త్రి ]], తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహరావు అనేవి ఆయన కొన్ని రచనలు.<ref>{{Cite book| title= మన పాత్రికేయ వెలుగులు, (పేజీ 79) జిఎస్ వరదాచారి (పర్యవేక్షణ), ఆగష్టు 2011, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు}}</ref>. [[నా కలం - నా గళం]] అనే పేరుతో కుటుంబరావు ఆత్మకథ 65 సంవత్సరాల పాత్రికేయ జీవితం గడుపుతున్న 2011 లో రాయగా 2012, పిభ్రవరిలో విడుదలైంది. [[మద్దాలి సత్యన్నారాయణ శర్మ]] గారు మరి ఇతరుల ప్రోద్బలంతో తనఆత్మకథనితన ఆత్మకథని రాశానని కుటుంబరావు ముందుమాటలో పేర్కొన్నాడు. మద్దాలి సత్యన్నారాయణ శర్మ తన సమీక్షలో<ref>{{Cite web|title=కలం, గళం సారించిన సవ్యసాచి|url=http://vasantam.net/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/|publisher=India Today|date=|accessdate=2014-02-23}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> కలాన్ని, గళాన్ని దైవదత్తమైన దక్షతతో సారించి పేరుప్రఖ్యాతులు పొందిన ఏకైకతెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావని పేర్కొన్నాడు. పిన్న వయస్సులోనే సినిమాలు పత్రికల ద్వారా ఆంధ్రదేశంలో ఆబాల గోపాలానికి పరిచయమైన వ్యక్తి కుటుంబరావు అని పొగిడాడు. తన జీవితచరిత్రలోని సంఘటనలను సన్నివేశాలను సూక్ష్మంలో మోక్షంగా చేర్చినందువల్ల, జీవితచరిత్ర చదివేవ్యక్తి ఆశించే వాస్తవాల పూర్తి వివరణ లేకపోవడంవల్ల ఆత్మకథకుని ప్రతిభ, ప్రజ్ఞ పూర్తిగా అవగాహనకు వీలవదని, ఇతరులకు ప్రేరణనివ్వడానికి తగిన బలమివ్వదని అభిప్రాయపడ్డాడు.
 
 
 
==మూలాలు==