జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ప్రత్యేకతలు: స్వంత అభిప్రాయాలు తీసివేత
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
* ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.
* [[శాలిని]], [[శామిలి]]<ref name="ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు |url=https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |accessdate=5 January 2020 |date=18 April 2019 |archiveurl=https://web.archive.org/web/20200105163105/https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |archivedate=5 January 2020}}</ref> ఇందులో బాలతారలు. [[శాలిని]] [[సఖి]] ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, [[శామిలి]] [[ప్రియురాలు పిలిచింది]]లో చిన్న పాత్రని పోషించింది. [[ఓయ్]] సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.వారి సోదరుడు రిషికూడా బాలనటుడిగా నటించారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ దృశ్య కావ్యం!
 
నవరస భరితమైన చిత్రాలంటే ఏమిటి? అనే ప్రశ్నకి సమాధానం...
సినిమాని జనరంజకంగా నిర్మించడం అంటే ఎలా?అనే ప్రశ్నకి సమాధానం...
సినిమా హిట్‌ కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.... ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా చూడాల్సిందే.
ముఖ్యంగా సోషియో ఫాంటసీలకి రాఘవేంద్రరావు మార్కు సినిమా ఇది. చిత్రం ప్రారంభంలోనే ముద్దులొలికే బేబీ షామిలిని చిరంజీవి భుజాలపైకి ఎత్తుకొన్నప్పుడే ఈ సినిమా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించినట్లు అర్థమైపోతుంది. కామెడీ ట్రాక్‌ని కథలో భాగంగా చేయడం, చిన్న విలన్ల గుంపుని ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కరినీ కలుపుతూ అమ్రిష్‌ పురి లాంటి మాంత్రికుడు, మెయిన్‌ విలన్‌కి కలపడం, సీన్‌కి సీన్‌కీ లింక్‌ వేయడంలో....స్కీన్ర్‌ ప్లేకి ఒక మంచి అవగాహన వర్ధమాన దర్శకులకి కలిగించే పాఠం ఈ సినిమా. ఇక జగదేకవీరుడు అంటే చిరంజీవి చేసే సాహసాలు, ఆయన అల్లు రామలింగయ్యతో చేసే చమత్కారాలు ఇందులో చూడాల్సిందే. ఇక శ్రీదేవి నిజంగా దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. ఆమె అచ్చమైన సంస్కృత భాషలో ‘మానవ..ఓ మానవా..’’అంటూ పిలిచే మాటలు చాలా చక్కగా ఉంటాయి. చక్కటి పాటలు, జంధ్యాల మార్కు మాటలు, ఇళయరాజా నేపధ్య సంగీతం, ఇలా అన్నీ ఏంటో అలా కుదిరిపోతాయంతే మరి! ఇప్పటి తరం పిల్లలకు వేసవి సెలవుల్లో లేదా మరో ఆదివారం ఈ సినిమా చూపండి.
 
ఇందులో చిరంజీవి హీరో అయినా కథ శ్రీదేవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె పడే కష్టాల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండడమే చిరు పని!
 
సీన్ కి సీన్ కీ లింకింగ్ చాలా చక్కగా ఉంటుంది!
పాప కాలు ప్రమాదవశాత్తు విరిగితే,అవసరం అయితే ఆ దేవ లోకాన్ని కిందకి దించయినా సరే
పాపకి నయం చేయిస్తానని అనడం తోటే ,ఇంద్రలోకం చూపడం,కాలు విరిగితే,మూలికా వైద్యం తో అది నయం చేయవచ్చని ఓ ఋషి సూచించడం,అక్కడికి దేవకన్యలు రావడం,ఉంగరం పడిపోయి, హీరో కి చిక్కడం... ఇవన్నీ...చాలా వేగంగా చిత్రానువాదం లో ఫ్లో లో వెళ్తుంటే ఒక్కొక్క విలన్ నీ వేర్వేరు సందర్భాల్లో ఎదిరించి, వాళ్లందరికీ లింక్ వేయడం బాగుంటుంది.
 
ఈ సినిమా హిట్ అయ్యేందుకు నేపధ్య సంగీతం, పాటలు,మాటలు,ఇంకా చిరు,శ్రీదేవి ల పోటాపోటీ నటన, మాంత్రికుని గా అమ్రిష్ పురి, ఇతర విలన్ ల అభినయం కుదిరాయి.
 
==సంభాషణలు==