గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి పాక్షిక మెరుగు
పంక్తి 72:
* [[గ్రామ రెవిన్యూ అధికారి]].
===వార్డు సభ్యులు===
గ్రామపంచాయితీ పరిధిని వార్డులుగా విభజిస్తారు. ప్రతి ఒక వార్డునుండి వార్డు సభ్యుని ఎన్నుకొంటారు. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు సీట్ల కేటాయింపు వుంది. సభ్యులు, అధ్యక్షల పదవీకాలం ఐదు సంవత్సరాలు.
 
;వార్డు సభ్యత్వానికి అర్హత
* పార్లమెంటు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
* స్థానిక సంస్థలకు పోటీచేయడానికి కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి.
* ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.
 
 
 
==ఆచరణలు ==
'''<u>గ్రామ పంచాయతీల ఆర్థికస్థితి ఆడిటింగ్:</u>'''
 
* పంచాయతీ ఖర్చులను రికార్డు చేయడం, వాటి ఆడిటింగ్‌లకు సంబంధించి తగిన శాసనాలను రాష్ట్ర శాసననిర్మాణశాఖ రూపొందిస్తుంది.
 
'''<u>గ్రామ పంచాయతీ న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు - ట్రిబ్యునళ్లు:</u>'''
 
* పంచాయతీరాజ్ వ్యవస్థలోని నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల సీట్ల కేటాయింపునకు సంబంధించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* పంచాయతీరాజ్ ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తం ఆ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.
 
'''<u>గ్రామ పంచాయతీ 73వ రాజ్యాంగ సవరణ అమలు:</u>'''
 
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 పంచాయతీరాజ్ వ్యవస్థ (భాగం 9, ప్రకరణలు 243 - 243(ఒ)). ఈ రాజ్యాంగ సవరణ 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
 
* దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు. 11వ షెడ్యూల్‌లోని 29 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక.
* 73వ సవరణ తర్వాత 3 స్థాయిల్లోని సంస్థలకు గ్రామ స్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన రాష్ర్టం- మధ్యప్రదేశ్
* స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయనప్పుడు మధ్యలోనే వారిని తొలగించే రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించినవారు- మహాత్మాగాంధీ
* మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా స్థానిక సంస్థల ప్రతినిధులను వెనుకకు పిలిచే పద్ధతిని ప్రవేశపెట్టింది. రీకాల్ ద్వారా తొలగింపునకు గురైన మొదటివ్యక్తి- చాబ్రా నగరపాలక అధ్యక్షుడు
* స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించిన మొదటి రాష్ట్రం- బీహార్
* పంచాయతీరాజ్ సంస్థలపై రాజస్థాన్ ప్రభుత్వం సాదిక్ అలీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రామసభ సమావేశాలు సరిగా జరగడంలేదని సిఫారసు చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం గ్రామసభ పనితీరును మెరుగుపర్చడానికి గిరిధర్‌లాల్ వ్యాస్ కమిటీని నియమించింది.
* స్థానిక సంస్థల ప్రతినిధులకు గ్రావ్‌ుశాట్ ఉపగ్రహ చానెల్ ద్వారా శిక్షణనిస్తున్న రాష్ర్టం- కర్ణాటక
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన రాష్ట్రం- గుజరాత్
* గ్రామసభ ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న రాష్ట్రం- కేరళ
* విలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం- హర్యానా
* 1978 నుంచి నియమబద్ధంగా నేటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం- పశ్చిమ బెంగాల్
* ఎస్సీలు లేని కారణంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేసిన రాష్ట్రం- అరుణాచల్‌ప్రదేశ్
* షెడ్యూల్డ్ జాతుల నివాస ప్రాంతాల్లోనూ స్థానిక సంస్థల ఏర్పాటుకు చట్టసవరణ చేసిన సంవత్సరం- 1996
* కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను 2004లో ఏర్పాటు చేశారు.
* దేశంలో నేటివరకు ఆంధ్రప్రదేశ్‌తో సహా కేవలం 10 రాష్ర్టాల్లో మాత్రమే జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటును సూచించిన కమిటీ- జలగం వెంగళరావు కమిటీ.
* స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి ఇగ్నోతో కేంద్రప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
* 2009, అక్టోబర్ 2 నుంచి 2010, అక్టోబర్ 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు.
* 2010 నుంచి ఏప్రిల్ 24ను [[జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు.<ref name="Zee News">{{citation|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=http://zeenews.india.com/news/india/pm-modi-to-address-conference-on-national-panchayati-raj-day_1584127.html|accessdate=24 April 2019 |publisher=Zee News|date=24 April 2015}}</ref><ref name=Yahoo>{{cite news|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|accessdate=24 April 2019|publisher=Yahoo News|date=24 April 2015|work=|archive-url=https://web.archive.org/web/20190423164238/https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|archive-date=2019-04-23|url-status=dead}}</ref>
 
== '''గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు''' ==
పంచాయితీ సభ్యులు అన్ని గ్రామాలకు ఒకే విధంగా వుండరు. గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి వీరి సంఖ్య వుంటుంది. గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. గ్రామంలోని ప్రతి వార్డు నుండి ఒక సభ్యున్ని రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.
 
;వార్డు సభ్యత్వానికి అర్హత
పంచాయితీ సభ్యులు అన్ని గ్రామాలకు ఒకే విధంగా వుండరు. గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి వీరి సంఖ్య వుంటుంది. గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. గ్రామంలోని ప్రతి వార్డు నుండి ఒక సభ్యున్ని రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.
* పార్లమెంటు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
* స్థానిక సంస్థలకు పోటీచేయడానికి కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి.
* ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.
 
== '''గ్రామ పంచాయతీ కోఆప్టెడ్‌ సభ్యులు''' ==
 
== '''గ్రామ పంచాయతీ కోఆప్టెడ్‌కోఆప్టెడ్ సభ్యులు''' ==
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.వీరిని గ్రామ సభ ద్వారా ఎన్నుకోవాలి. గెలిచిన వారి కుటుంబ సభ్యులకుసభ్యులు ఇది వర్తించదుఅనర్హులు.
 
== '''గ్రామ పంచాయతీ శాశ్వత ఆహ్వానితులు''' ==
 
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ)(MPTC) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
 
== '''గ్రామ సర్పంచ్‌''' సర్పంచ్==
{{seemain|సర్పంచ్}}
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని '[[గ్రామ సర్పంచ్]]' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.
 
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని '[[గ్రామ సర్పంచ్]]' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. ఇవి రొటేషన్ పద్ధతిలో వుంటుంది. సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
 
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని '[[గ్రామ సర్పంచ్]]' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. ఇవి రొటేషన్ పద్ధతిలో వుంటుంది. సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
* సాధారణ ఓటర్లతో ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికవుతారు. సాధారణ రిజర్వేషన్లు సర్పంచ్ స్థానాలకు వర్తిస్తాయి.
 
* జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయమవుతాయి.
* గ్రామసభ, గ్రామపంచాయతీలకు అధ్యక్షత వహించే సర్పంచ్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.
Line 152 ⟶ 125:
* ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ వ్యక్తి శిక్ష విధించిన రోజు నుంచి ఆరేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదు.
 
'''<u>గ్రామ సర్పంచ్‌ విధులు :</u>'''
 
పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది. ఉప సర్పంచ్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే 30 రోజుల లోపు ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుధ్య కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు.
 
* ప్రజా స్థలంలో రోడ్లపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం.
* మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ.
* రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం.
* పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.
* ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం.
* శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం.
* కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం.
* తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం.
* ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ.
* రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం.
* సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం.
* కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం.
* ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ. ఆట స్థలాలు, క్లబ్బులు, రేడియో సెట్లను ఏర్పాటు చేసి ప్రజావినోదం కోసం వసతి కల్పించడం.
* పార్కులు, గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ.
* వికలాంగులు, రోగులు, అనాథలకు సహాయం చేయడం.
* నర్సరీలు, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు. వ్యవసాయదారులకు మంచి విత్తనాలు, నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం.
* సహకార సంఘాలను ప్రోత్సహించడం. గిడ్డంగులు, మార్కెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ.
* ప్రసూతి కేంద్రాలను, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరచి నిర్వహించడం.
* బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించడం.
* ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం. పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.
 
'''<u>గ్రామ సర్పంచ్‌</u>''' '''<u>అధికారాలు:</u>'''
Line 198 ⟶ 148:
గ్రామ పంచాయతీ ఎన్నికలలో [[రాజకీయ పార్టీ]] అభ్యర్థులు వుండరు. [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏక గ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.
 
== '''గ్రామ ఉప సర్పంచ్''' ==
 
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలసి ఒకరిని ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్‌ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి.
Line 204 ⟶ 154:
'''గ్రామ ఉప సర్పంచ్ రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు:''' ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు.
 
'''గ్రామ ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం:''' ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టరాదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉపసర్పంచ్‌ను తొలగిస్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమ యంలోసమయంలో ఓటు హక్కు ఉంటుంది.
 
'''గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు:''' సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.
 
== '''=గ్రామ పంచాయితీ కార్యదర్శి''' ===
గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పోస్టునుపదవిని సృష్టించికేటాయించింది. ఇది తేదీ 1.1.2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది. (<ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001)</ref>
 
 గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు, గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం.
 
గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పోస్టును సృష్టించి తేదీ 1.1.2002 నుంచి అమలులోకి తెచ్చింది. (జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001)
 
'''పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు:'''
Line 221 ⟶ 168:
 
* సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలు అమలుచేయడం కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది. (సెక్షన్‌ 246)
 
* పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు.
* సెక్షన్‌ 268 (2) (15), జి.ఒ 72, తేదీ 29.2.2000 ప్రకారం పన్నులు, లైసెన్సులు, అనుమతుల విషయంలో సంబంధించిన వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం రాబట్టే అధికారం ఉంది. అవసరమైనప్పుడు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1908 సూచించిన విధంగా సాక్షులను హాజరుపరచి, పరీక్షించే అధికారం కూడా ఉంది. సరైన కారణం లేకుండా ఎవరైనా సెక్షన్లు అతిక్రమిస్తే రూ.100 వరకూ జరిమానా విధించవచ్చు. సమన్లు అందుకున్న తరువాత ఏదైనా కారణంచేత హాజరుకాలేకపోతే కనీసం రెండు లేక మూడు రోజుల ముందుగా కార్యదర్శికి, అధికారికి తెలియజేయాలి.
* నిధులు దుర్వినియోగమైతే సర్పంచితో పాటు కార్యనిర్వహణాధికారి (కార్యదర్శి) కూడా బాధ్యుడు అవుతాడు. (జి.ఒ 53, తేదీ : 4.2.1999)
 
'''పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు:'''
Line 245 ⟶ 188:
 
* 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
* వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్‌సర్టిఫికేట్ (పహాణీ) జారీ చేయాలి.
* కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి.
* ఏదైనా సర్టిఫికెట్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్‌నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్‌సర్టిఫికెట్ ఇవ్వాలి.
* గ్రామంలో పారిశుధ్యాన్ని నిర్వహించాలి. రోజూ విధులు తనిఖీ చేసి, కనుగొన్న లోపాలను సిబ్బందితో సరిచేయించాలి.
* గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి.
* అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి.
* ఎపి ట్రాన్స్‌కో గ్రామస్థాయిలో నిర్వహించే కార్యకలాపాలకు సహకరించాలి.
* అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్‌స్పెక్టరుఇన్స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
* జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్‌మెడికల్ డిపార్టుమెంట్‌డిపార్టుమెంట్ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్‌హెచ్.ఓ.కు పంపాలి.
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
 
== '''గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు''' ==
 
* పంచాయతీలకు గ్రామపరిధిలో చేపట్టదలచిన అభివృద్ధికి అవి రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు అవుతాయి.
* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలక వర్గాలు ప్రతిపాదించిన పనులకు పంచాయతీల ఖాతాలకే నేరుగా నిధులు లక్షల్లో చేరుతాయి.
* పాలక వర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు అవుతాయి.
* ఒక్కో గ్రామ పంచాయతీకి 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి.
* రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. గ్రామసభ అభీష్టం మేరకు లింకు రోడ్లు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించుకోవచ్చు.
* 12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు.
 
ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదార్లు, డ్రెయిన్ల పనులు నిలిచిపోయాయి.గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినప్పటికీ గడిచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకరించలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ సామగ్రి తదితర అవసరాలు తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.
 
 
 
== ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు